తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కు షాక్ మీద షాక్ తగులుతుందట. నిన్న మైసూరా రెడ్డి , నేడు తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఇచ్చిన షాక్ తో బాబు కు తలనొప్పి ఎక్కువైందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు . రేపు ఎంతమంది చంద్రబాబుకు ఝలక్ ఇస్తారో తెలియటం లేదని .. పార్టీ సినియర్ నాయకులు అంటున్నారు. తలసానికి ఈ మద్య కాలంలో చంద్రబాబు పై చాలా కోపం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి .
సీనియర్ తెలుగు దేశం పార్టీ హైదరబాద్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ , టిడిపికి గుడ్ బై చెప్పి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతతో తలసాని మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందు ఉహించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు .. తలసాని శ్రీనివాస్ రాజ్యసభ సీటు ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు . చంద్రబాబు ముందే గ్రహించి రాజ్యసభ సీటును టి. దేవేంద్రగౌడ్ ఇవ్వటం జరిగిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు . ఏమైన జగన్ అరెస్ట్ తో తెలుగు దేశం పార్టీకి , కాంగ్రెస్ పార్టీలకు పూర్తి దెబ్బ తగులుతుందని ఆయా పార్టీ ల నాయకులు అంటున్నారు .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more