Chinni krishna gets award for films on himalayas

Chinni Krishna gets award for films on Himalayas,Chinni Krishna, K Raghavendra Rao, VV Vinayak, Gangotri, Badrinath, Chiranjeevi

Chinni Krishna gets award for films on Himalayas

Chinni.gif

Posted: 05/16/2012 05:24 PM IST
Chinni krishna gets award for films on himalayas

Chinni Krishna gets award for films on Himalayas

టాలీవుడ్ లో సొంత డప్పు కొట్టుకొనే వారిలో చిన్నికృష్ణ ఒకరు.  ఈయన చేసేది అవగింజంత మరీ చెప్పుకునేది మాత్రం చంతాడంత  ఉంటుందని  టాలీవుడ్ లో ఈయనకు పేరు ఉంది.  ఈయన గురించి చెప్పుకో మంటే మాత్రం  ఏడు రాత్రులు , ఏడు పగలు అయిన  సరిపోవాని  టాలీవుడ్ ప్రజలు అంటున్నారు.  ఈ మద్య కాలంలో .. ఓం కార్ తో కలిసి  బుల్లితెర పై  తన గొప్పలు  చెప్పుకోవటం ప్రారంబించిన విషయం తెలిసిందే.  టాలీవుడ్ ఉన్నవారికంటే నేనే జీనియస్ అని చెప్పుకుంటు తిరిగే వారిలో  ముందుంటే వ్యక్తి చిన్నికృష్ణ.  

ఇటీవల 'ఇండో నేపాల్ యూనిటి అవార్డ్' ను అందుకున్నారు.  నేపాల్ ప్రెసిడెంట్ రామ్ భరణ్ యాదవ్ చేతుల మీదుగా ఏప్రిల్ 28 అవార్డునీ ... ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్టు ఆయన చెప్పారు. అవార్డుని అందుకోవడం జీవితంలో మరిచిపోలేని తీపి జ్ఞాపకమనీ  విజయం అందరిదని అన్నారు. 

తెలుగు సినిమాకి తన దైన శైలిలో కథలను అందించిన రచయిత చిన్నికృష్ణ . 'ఇంద్ర' ... 'నరసింహా నాయుడు' ... 'గంగోత్రి' ... 'బద్రీనాథ్' వంటి చిత్రాలు ఆయన అందించిన కథలతో తెరకెక్కినవే. తెలుగు తెరపై రచయితగా తనదైన ముద్ర వేసిన చిన్నికృష్ణ,  ఆధ్యాత్మిక విలువలతో కూడిన కథలను ( గంగోత్రి - బద్రీనాథ్ ) అందించినందుకు గాను తనకి అవార్డ్ లభించిందని చెప్పారు. మనదేశ సంస్కృతికి ఇతర దేశాల్లో ఉన్న విలువకి అవార్డ్ అద్దం పడుతుందని అన్నారు.

అసలు ఈ అవార్డు గురించి ఎవరికి తెలియదు. కానీ ఆ అవార్డు గురించి చెప్పింది కూడా  చిన్నికృష్ణ. ఈ సినిమా కథ  కోసం  నేను అక్కడ కూర్చోని రాసాను , ఇక్కడ కూర్చోని రాసాను అని చెప్పుకుంటూ అలా రాయటం  నా అదృష్టం అని చెబుతున్నారు. ఆ ప్రాంతాలకు వెళ్లి నెలల తరబడి కూర్చొని కథలు రాసుకొన్నాను అని ఈయన చెబుతున్నారు. అసలు తన గురించి  చెప్పింది  ఒక్క శాతమేనట. ఇంకా చెప్పాల్సించి , ఇంకా రాయాల్సింది చాలా ఉందని చిన్నికృష్ణ చెబుతున్నారు.   అవును నిజమే ఈయనాల సొంత డప్పు కొట్టుకునే వారు ఎవరు ఉండరని టాలీవుడ్  వాసులు గుసగుసలాడుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shriya saran
Dr kiran bedi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more