Richa gangopadhyay

richa gangopadhyay, Richa Gangopadhyay Stills, Richa Gangopadhyay Pictures, Richa Gangopadhyay Photos, Richa Gangopadhyay Tamil Cinema Anushka Shetty photos, Anushka Shetty gossip, Anushka Shetty biography, Anushka Shetty wallpapers, Anushka Shetty filmography, Anushka Shetty

richa gangopadhyay

richa.gif

Posted: 04/21/2012 04:43 PM IST
Richa gangopadhyay

richa gangopadhyay

మిరపకాయ్ కు మన బొమ్మాళి తెగ నచ్చిందట. ఆ నవ్వు, ఆ చూపు, ఆ నడక, ఆ వయ్యారం, ఆ గ్రేస్... ఓహ్.. వండర్! ఆడదాన్నయినా నేనే కళ్లు తిప్పుకోలేకపోయాను. ఆమె అందం నన్నే కట్టిపడేసింది అంటుంది. ‘మిరపకాయ్’ భామ రిచా గంగోపాధ్యాయ. ఇంతకీ రిచా కళ్లను అంతగా ఆకర్షించిన ఆ అందం ఎవరిదై ఉంటుందా... అనుకుంటున్నారా? ఆ అందం ఎవరిదో కాదు... మన టాలీవుడ్ ‘స్వీటీ’ అనుష్కదే. ఆ సినిమా మన ‘విక్రమార్కుడు’కి రీమేక్. అందుకే ఆ సినిమాను ఇటీవలే రిచా చూశారట. అందులో అనుష్క అందాన్ని చూసి రిచా షాకైపోయారు. దాంతో ఈ ముద్దుగుమ్మ ఈ విధంగా స్పందించారు. ‘విక్రమార్కుడు’తో పాటు తమిళ వెర్షన్ ‘చిరుతై’ కూడా చూశాను. ఈ రెండు చిత్రాల్లోని హీరోయిన్లనూ పోల్చిచూస్తే... అనుష్క నిజంగా సూపర్బ్.

anushka shetty

అందుకే బెంగాలీ వెర్షన్‌లో అనుష్కను ఫాలో అయిపోవాలని డిసైడ్ అయిపోయాను అని చెబుతుంది. బెంగాలీ సినిమాకు సైన్ చేయడానికి కారణం సౌత్‌లో అవకాశాలు తగ్గడమేన అని అంటే అబ్బే అలాంటిదేం లేదు. బెంగాలీలో ఎక్కువ పారితోషికం ఆఫర్ చేశారు. అందుకే ఓకే చెప్పాను. తక్కువ టైమ్‌లో ఎక్కువ బ్యాంక్ బేలన్స్ పెంచుకుంటేనే మంచిది కదా అని మిరపకాయ్ లాంటి నవ్వు నవ్వుతూ సమాధానం చెప్పింది లీడర్ లవర్?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The cid on saturday arrested the man it has been hunting for a long time
Ysr abused me says manda krishna madiga  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more