అందాల అనుష్కను చూస్తే చాలు ఎవరికైన జింతత జిత జిత అవుతంది. అలాంటి ఆమె ఒక వేశ్య గా నటించినప్పుడు .. ప్రేక్షకులు అనుష్కకు బ్రహ్మరథం పట్టారు. అలాగే .. బొమ్మలీగా ( అరుంధతి) తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎలాంటి పాత్రనైన అవలీగా చేస్తే సత్తా అనుష్కలో ఉందని నిర్మాతలు , దర్శకులు గుర్తించారు. ఇటీవల కాలంలో బొమ్మలీ టాలీవుడ్ సినిమాల పై మనస్సు పెట్టలేదు. ఆమె పర్సనల్ కారణల వలన.. కొంచెం సినిమాలకు దూరంగా ఉంటుంది. బాలీవుడ్ లో దడపుట్టించిన డర్టీ పిక్చర్ ను మళ్లీ రిమేక్ చేస్తున్నారు. అంటే విద్యబాలన్ కంటే .. శృంగార పడించగల నటి అనుష్క ఒక్కరేనని నిర్మాతల అభిప్రాయం. అందుకోసం అనుష్క కోసం వేట మొదలు పెట్టారని నిర్మాతల టాక్?
పిక్చర్ డర్టీగా ఉంటుందని టైటిల్‌లో చెప్పి మరీ ఏక్తాకపూర్ నిర్భయంగా విడుదల చేసిన చిత్రం ‘డర్టీ పిక్చర్’. కానీ ఈ బొమ్మ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటివరకు హోమ్లీగా కనిపించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో హద్దులు దాటారు. కథకు న్యాయం చేయాలనే ఒక్క విషయాన్ని మాత్రమే ఆమె దృష్టిలో పెట్టుకుని, అంగాంగ ప్రదర్శనకు అడ్డు చెప్పలేదు. శృంగార సన్నివేశాల్లో ఆమె రెచ్చిపోయినా ప్రేక్షకులు పెదవి విరవలేదు. సరికదా.. ‘భేష్.. బాలన్ బాగా చేసింది’ అని కితాబులిచ్చేశారు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదించి విడుదల చేశారు. కానీ ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. దాంతో ‘డర్టీ పిక్చర్’ని ఈ రెండు భాషల్లోనూ పునర్నిర్మించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. విద్యాబాలన్‌లా హాట్‌గా కనిపించి, ప్రేక్షకుల నుంచి విమర్శలు కాకుండా శభాష్ అనిపించుకోదగ్గ సత్తా దక్షిణాదిన ఏ తారకు ఉంది? అని ఆలోచించారట. వారి దృష్టిలో అనుష్క పడ్డారని వినికిడి. సదరు నిర్మాత దృష్టిలో అనుష్క పడటానికి ‘అరుంధతి, వేదం’ చిత్రాలు ఒక కారణం అయ్యుండొచ్చేమో.
‘అరుంధతి’లో పవర్‌ఫుల్ బొమ్మాళిగా, ‘వేదం’లో వేశ్యగా... భిన్న కోణాలున్న ఈ పాత్రలకు ఆహార్యం, అభినయం పరంగా అనుష్క కనబర్చిన వ్యత్యాసాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా తెలుగు, తమిళ భాషల్లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి... దక్షిణాది ‘డర్టీ పిక్చర్’కి అనుష్కే కరెక్ట్ అని కూడా నిర్మాత ఫిక్స్ అయ్యారట. త్వరలో ఈ రీమేక్ గురించి అనుష్కను సంప్రదించాలనుకుంటున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more