స్టైలిస్ హీరో అల్లు అర్జున్.. పెళ్లి అయిన తరువాత నుండి తన సినిమా లు ఒక్కటి కూడా విజయం సాదించలేదు. ఇటీవల విడుదలైన బద్రినాథ్ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా హీరో అల్లు అర్జున్ కు .. అనుకోని దెబ్బతగిలింది. అల్లు అర్జున్ సినిమా విజయం కాకపోవటానికి ఒక కారణం ఉంది. ఆ సినిమాకు కథ అందించిన రచయిత చిన్ని క్రిష్ణ బౌండేడ్ స్ర్కిప్ట్ కధ వలన బద్రినాథ్ సినిమా విజయం సాదించలేకపోయిందని సిని వర్గాలు అంటున్నాయి.
అయితే వీటిని అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని .. ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడట. అంతేకాకుండా.. మంచి కథల కోసం వేట ప్రారంభించినట్లు తెలుస్తుంది. గతంలో మాదిరే కాకుండా నటనలో కూడా మెళుకులువ నేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది. అందు కోసం అల్లు అర్జున్ .. చాలా కష్టపడుతున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి.
ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయటం జరుగుతుందట. ఆ సినిమా లో అల్లు అర్జున్ గతంలో కంటే .. డిఫెరెంట్ యాక్షన్ .. ప్రేక్షకులకు చూపించాలని అర్జున్ చాలా కష్టపడుతున్నడని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అందుకోసం ..త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా.. బన్నీ పడుతున్న కష్టం చూసి.. పంచ్ డైలాగులు రాస్తున్నాడని తెలిసింది. ఇప్పటి వరకు ఎవరు ఊహించని ..ఫైట్లతో బన్నీ కొత్తదనం చూపిస్తున్నాడని .. దర్శకుడు అంటున్నాడు.
అల్లు అర్జున్ పక్కన గోవా సుందరి ఇలియాన నటిస్తుందని అంటున్నారు. ఇలియాన కూడా .. కసిమీద ఉండి ..బన్నీతో పోటిగా.. యాక్షన్ చేస్తుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా గతంలో ఉండే అందాలు కంటే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఇలియానా అందాలు హైలెట్ గా ఉంటాయాని శ్రీనివాస్ అంటున్నారు. ఇలియానా బన్నీలు కలిసి టాలీవుడ్ లో కొత్తదనం చూపిస్తారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more