I dont know about yuvrajs illness says ms dhoni

I don't know about Yuvraj's illness, says MS Dhoni,Cricket, Mahendra Singh Dhoni, Yuvraj Singh, PTI, Melbourne,Mahendra Singh Dhoni ,India skipper Mahendra Singh Dhoni,

I don't know about Yuvraj's illness, says MS Dhoni

Dhoni1.gif

Posted: 02/06/2012 03:54 PM IST
I dont know about yuvrajs illness says ms dhoni

I don't know about Yuvraj's illness, says MS Dhoni

భారత క్రికెట్‌కు ఇది పెద్ద షాక్. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యువీకి క్యాన్సర్ అని తేలడంతో క్రీడా ప్రపంచం నివ్వెరపోయింది. అయితే చికిత్స ద్వారా ఇది తగ్గుతుందని, గత ఏడాది ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమ్ ఇండియాకు ప్రపంచకప్ అందించిన స్టార్ ఆటగాడు యువరాజ్ కు ప్రాణాంతక ఊపరితిత్తుల క్యాన్సర్ సోకిందనే వార్త నాలుదిశ వ్యాపించి పోయింది. ఇప్పడు ఈ వార్త ప్రపంచ దేశలలో పెద్ద హాట్ టాపిక్ మారింది. క్రికెట్ అభిమానులంత ఒక్కసారిగా షాక్ తిన్నారు.

అయితే మళ్లీ మే నాటికి మైదానంలో అడుగుపెడతాడని వైద్యులు చెప్పడం అభిమానులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ప్రపంచ మొత్తానికి తెలిసినా.. మన టిమిండియా కెప్టెన్ ధోనికి మాత్రం యువరాజ్ కు క్యాన్సరన్న విషయం ఇంక తెలియదట. ‘‘ దొంగాలు పడ్డ ఆరునెల్లకు ... అది ఏదో జరిగిందట’’ ప్రపంచమాంత తెలిసి పెద్ద షాక్ గురైతే.. ధోనికి ఇప్పటికి వరకు తెలియకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

యువరాజ్ కు క్యాన్సరన్న విషయం నెల క్రితమే తేలిందంటున్నా తనకా విషయం తెలియదని భారత కెప్టెన్ ధోనీ చెబుతున్నాడట. అతని అనారోగ్యం గురించి తెలియదు. అంతేకాకుండా యూవి నాతో మాట్లాడి కొన్ని రోజులైందని ధోని చెప్పాటం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యంలోకి నేట్టేసింది. ఒక పక్క యువీకి క్యాన్సర్ తగ్గాలని దేశంలో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారట. మరో వైపు యువీకి క్యాన్సర్ నయం చేయ్యటానికి యోగా గురు రాందేవ్ బాబా సిద్దమని ప్రకటన కూడా చేశాడట. ఆయన యోగాతో, ఆయుర్వేద చికిత్స ద్వారా చాలా మందికి క్యాన్సర్ నయం చేసినట్లు చెబుతున్నాడు.

యువరాజ్‌కు క్యాన్సర్ అని తేలగానే క్రీడాకారులతో పాటు క్రికెట్ పెద్దలు, రాజకీయ నాయకులు షాక్‌కు గురయ్యారు. అతను తొందరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో మైదానంలోకి అడుగుపెట్టాలని పలువురు క్రికెటర్లు, మాజీలు, ముఖ్యమంత్రులు ఆకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyamani iyer annoyed with sachin joshis act from mumbai
Cbi achieving what it wants  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more