Saloni and trisha

saloni and Trisha,Telugu Actress Saloni Photo Gallery, Picture Gallery, Stills, Saloni Hot Photo Gallary,Saloni actress hot pics, Saloni heroine hottest hubs, unseen Saloni navel showing, hot heroine Saloni wallpapers

saloni and Trisha

saloni1.gif

Posted: 01/24/2012 06:40 PM IST
Saloni and trisha

saloni and Trisha

తెలుగు సినిమా ‘ధన 51’ లో సలోని హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయింది. అప్పటి నుండి సలోని తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తు.. అటు తమిళ, హీంది, కన్నడల సినిమా రంగంలో కూడా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే సలోని అందంగా ఉన్నప్పటికి అనుకున్న అవకాశాలు రావటం లేటుగా జరిగిందట. తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికి హీరోయిన్ గా అవకాశాలు సలోనికి రాలేదట. అలాంటి సమయంలో సలోని పై రాజమౌళి కన్ను పడిందట.

ఆయన వెంటనే రామ్ చరణ్ తో తీస్తున్న‘మగధీర’ సినిమాలో తీసుకోవటం జరిగింది. రాజమౌళి డైరెక్షన్ లో , రామ్ చరణ్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా, ఆ సినిమా రికార్డులు బద్దలు కొట్టి విజయం సాదించింది. ఆ సినిమాలో నటించిన సలోని కి కూడా పెద్ద గుర్తింపు వచ్చింది. అయితే సలోనిలో ఉన్న నటనను గుర్తించిన యస్ యస్ రాజమౌళి ఆమెతో ఒక సినిమా చేయ్యటానికి పునుకున్నడు.

యస్ యస్ రాజమౌళి దర్శకత్వంలో సలోని హీరోయిన్ గా ‘మర్యాద రామన్న’ అనే తెలుగు సినిమా తీసి ఆమెను హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో హీరోగా కామీడియన్ సునీల్ తో, సలోనిని హీరోయిన్ గా చూపించి ..రాజమౌళి ఖాతాలో మరొక సంచలన విజయం సాధించాడు. అప్పటి నుండి సలోనికి హీరోయిన్ గా అవకాశలు వస్తునే ఉన్నాయాట.

మొన్న సంక్రాంతి పండుగ రోజున విడుదలైన వెంకటేష్, త్రిష, సలోని కాంబినేషన్‌లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన ‘బాడీగార్డ్’ చిత్రం తాము ఊహించిన విధంగానే మంచి విజయాన్ని సొంతం చేసుకుందని సలోని అంటున్నారు. అయితే ‘బాడీగార్డ్ సినిమాలో సలోని నటన చాలా అధ్బుతంగా ఉందని అందరూ సలోనికి చెబుతున్నరట.

అయితే బాడిగార్డ్ చాలా ఇష్టపడి చేసిన చిత్రమని 2012లో సలోనికి బాడిగార్డ్ విజయంతో ఆరంభమైంది. అందుకే సలోని జీవితంలో ఈ సినిమాకి ఓ ప్రత్యేకమైన స్థానం ఇచ్చిందట. అయితే త్రిష చాలా బాగా యాక్ట్ చేసిందని ,త్రిష సలోనితో చాలా ఫ్రెండ్లీగా ఉండేదట. సలోనికి ఏ స్వార్థం లేదని చెబుతుందట. ఎందుకంటే ‘బాడీగార్డ్’లో సలోని నటించిన పాత్ర స్నేహితురాలు ప్రేమించిన వ్యక్తిని సలోని పెళ్లాడాలట. అయితే అక్కడ స్వార్థ పరురాలులాగా సలోని నటించి సినిమాలో హైలెట్ గా నిలిచింది. కానీ సలోని నిజజీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే అలానే చేస్తారా? అన్న ప్రశ్నకు – సలోని నవ్వుతూ నేను అంత స్వార్థపరురాలిని కాదండి. సినిమాలో తప్పనిసరి పరిస్థితుల్లో నా పాత్ర స్వార్థంగా బిహేవ్ చేశానని అంతేతప్ప నా నిజజీవితంలో అలాంటి పరిస్థితి రానీయ్యనని సలోని చెబుతున్నరట. ఒక వేళ అలాంటి సమస్య వస్తే త్రిషకు మాత్రం అన్యాయం చేయ్యనని సలోని తన స్నేహితులు దగ్గర చెబుతుందట..

ఏ నిమిషానికి ఏం జరుగుతోందో ఎవరు ఊహించగలరు? ఒక వేళ ఏం జరుగుతుందో సలోని తెలుసా? త్రిష కంటే మంచి అవకాశం వస్తే సలోని వదులుకుంటుందా? అది సినిమాలో కాబట్టి సరిపోయింది .. నిజం జీవితంలో అలా జరుగుతుందా? ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు చెప్పాండి? ఈ ఇద్దరి విషయం ముందు ముందు చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Riteish deshmukh genelia
Lakshmi parvathi comments on balakrishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more