పోకిరి సినిమాతో రికార్డు సాధించిన మహేష్ బాబు ఆ తరువాత అనుకున్నంత హిట్ సాధించలేకపోయారు. మహేష్ బాబు మళ్లీ ఎలాగైన పోకిరి సినిమాల మళ్లి మంచి హిట్ కొట్టాలనే కసితో దూకుడు సినిమా విడుదల చేసాడు. మరళ పూర్వవైభవం దూకుడు దెబ్బతో దూసుకువచ్చింది. ఆ దూకుడు తగ్గని మహేష్ బాబు వెంటన్ పూరిజగ్ననాథం దర్శకత్వంలో ..మళ్లి బిజినెస్ చెయాలనే ఉద్దేశంతో మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమా నిర్మించటం జరిగింది.
అయితే బిజినెస్ మేన్ సినిమా విడుదల ముందే మహేష్ అభిమానులలో భారీ అంచనాలను నిలుపుకుంది. మహేష్ బాబు సినిమా సంక్రాంతి ముందే వరల్డ్ వైడ్ గా 2000కి పైగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయ్యలని ఉద్దేశంలో ఉన్నారు. బిజినెస్ మేన్ ఏకంగా మూడు భాషల్లో ఒకసారి విడుదల చేయ్యాలని మహేష్ బాబు ఉన్నారట.
కానీ మహేష్ కంటే ముందు బిజినెస్ మేన్ వ్యవహారలలో మహేష్ బాబు భార్యనమ్రాత శిరోద్కర్ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు విషయంలో ఆమె చాలా జగ్రత్తగా ఉంటుందట. మొన్న దూకుడు ఆడియో ఫంక్షన్ కు వచ్చినప్పడు కూడా ఆమె హీరోయిన్ కు ఏవో హెచ్చరికలు జారీ చేసిందని అప్పట్లో పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు భార్య దర్శకుడు పూరి కంటే ముందే .. బిజినెస్ మేన్ ఏ రేంజ్ లో బిజినెస్ చేసి డబ్బు రాబట్టలని ఆలోచనలు వేసి ఉందట. ఇంకేముంది ఆమె అనుకున్న పద్దతి ప్రకారమే బిజినెస్ మేన్ భారీ ఎత్తున బిజినెస్ చేసుకుందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిజినెస్ మేన్ విడుదల ముందే భారీగా బిజినెస్ చేసిందట. ఇప్పటి వరకు ఇలా బిజినెస్ చేసిన వారు సినిమా ఇండస్ర్టీలోనే ఎవరు లేరని ..దర్శకుడుల, నిర్మతలు అనుకుంటున్నారు
ఏదీ ఏమైన ఒక మగాడి ప్రతి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని సామెతను మహేష్ భార్య ఝజువు చేసిందని మహేష్ బాబు అభిమానులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more