Why anushka has no new offers

why,anushka,has,no,new,offers,Anushka, anushka,Sweety Anushka, Actress Anushka, New Offers Flooding to Anuskha, Anushka Shetty, Sexy Actress Anushka, Anushka New Movies, Anushka Upcoming Movies, Anushka busy with Movies, Anushka Latest Movies, Indian Actress Anuskha, Sweety Anuskha Shetty, Anushka Kollywood Offers, Anushka's Nanna Movie, Anushka & Vikram, Anushka with Vikram, Anushka Latest News, Tone TeluguOne TV, Free Telugu Movies.

why anushka has no new offers.why,anushka,has,no,new,offers,Anushka, anushka,Sweety Anushka, Actress Anushka, New Offers Flooding to Anuskha, Anushka Shetty, Sexy Actress Anushka, Anushka New Movies, Anushka Upcoming Movies, Anushka busy with Movies, Anushka Latest Movies, Indian Actress Anuskha, Sweety Anuskha Shetty, Anushka Kollywood Offers, Anushka's Nanna Movie, Anushka & Vikram, Anushka with Vikram, Anushka Latest News, Tone TeluguOne TV, Free Telugu Movies.

why anushka has no new offers.GIF

Posted: 12/14/2011 03:12 PM IST
Why anushka has no new offers

Anushka-shetty

‘సూపర్’ సినిమాతో తెలుగు సినిమా తెరపైకి అరంగ్రేటం చేసిన పొడుగుకాళ్ళ సుందరి అనుష్క. ఈ చిత్రంలో నాగార్జునతో నటించింది. తన మొదటి సినిమానే పెద్ద హీరోతో చేయడంతో ఈ అమ్మడికి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. దానికి తోడు ఈ భామకు తన హైట్ కి తగ్గ పర్సనాలిటీ ఉండటంతో పాటు, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చింది కదా అని ఈమెకు మొదట్లో తెగ ఆఫర్లు ఇచ్చారు. అందానికి అందం, పర్సనాలిటీకి పర్సనాలిటీ ఉండటంతో నాగార్జున అయితే ఈమెనే ఏరీకోరి పెట్టుకునేవాడు. అలా మెల్లిమెల్లిగా పుంజుకున్న ఈ భామ తన వైవిధ్యమైన నటనతో టాలీవుడ్ లో తనకంటూ మంచి స్థానం సంపాదించుకుంది. దాదాపుగా అందరు పెద్ద హీరోలతో ఈ భామ నటించింది. ‘వేదం’, అరుంధతి‘ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది.

టాలీవుడ్ లో మంచి క్రేజ్ రావడంతో ఒక్కసారిగా ఈ భామ తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేసింది. దాంతో నిర్మాతలు ఈమెతో చేయాలంటే కాస్త వెనుకడుగు వేశారు. అదే సమయంలో టాలీవుడ్ లోకి కొత్తగా కాజల్, తమన్నా , సమంతా లాంటి హీరోయిన్లు రావడంతో ఈ స్వీటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఆ మధ్యలో మన తెలుగు హీరో గోపీచంద్ తో తీసిన సినిమాలు ఏవీ కలిసి రాలేదు. తెలుగులో క్రేజ్ వచ్చింది కదాని ఈ భామ ఇతర భాషల చిత్రాల వైపు బాగా మెగ్గుచూపింది. దాంతో తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో చిత్రాలు చేస్తూ కాలం వెళ్ళ దీస్దుంది ఈ భామ.

తనకు అవకాశాలు తెలుగు తగ్గి పోవడానికి గోపీచంద్ తో తీసిన సినిమాలే కారణం అని, అతనితో తీసినప్పటి నుండే తనకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయని తన ప్రేమికుడిగా చలామణి అవుతున్న దర్శకుడు క్రిష్ దగ్గర చెప్పుకొని బోరుమని ఏడుస్తుందట. మరి మనోడు అనుష్కను ఏ రేంజ్ లో ఓదారుస్తున్నాడో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeans game show with abhinayasri a anuradha
Panjaa censor cuts details  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more