PS Mithran teases Karthi fans with the latest update కార్తీ స్ట‌న్నింగ్ లుక్‌తో ‘సర్థార్’ కొత్త అప్‌డేట్

Big announcement for karthi s fans sardar teaser and first single out

Karthi, PS Mithran, Sardar, Raashi Khanna, diwali release, ponniyan salvan, Sardar first single, sardar tamil movie, sardar movie release date, sardar movie online, sardar movie director, sardar movie music director, sardar movie budget, sardar movie poster, sardar movie trailer, sardar movie heroine name, sardar movie on ott, sardar movie first look, sardar tamil movie release date, sardar tamil movie download, sardar tamil movie songs, sardar tamil movie budget, sardar tamil movie trailer, sardar tamil movie hd, sardar karthi, sardar karthi movie, sardar karthi first, kollywood, Movies, Entertainment

Tamil actor Karthi is fresh off the success of his Viruman released in August and is in his lineup the highly-anticipated Sardar, which has been announced for a grand theatrical release this Diwali in October. Directed by PS Mithran of Irumbu Thirai and Hero fame and produced by S. Lakshman Kumar's Prince Pictures banner

కార్తీ స్ట‌న్నింగ్ లుక్‌తో ‘సర్థార్’ కొత్త అప్‌డేట్

Posted: 09/16/2022 07:49 PM IST
Big announcement for karthi s fans sardar teaser and first single out

కూల్ యాక్టింగ్‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు కోలీవుడ్ న‌టుడు కార్తీ. ఈ హీరో ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌ణిర‌త్నం పాన్ఇండియా ప్రాజెక్టు పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 సెప్టెంబ‌ర్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతోపాటు పీఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్దార్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దీపావ‌ళి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా డైరెక్ట‌ర్ మిత్ర‌న్ మూవీ ల‌వ‌ర్స్ కు అదిరిపోయే అప్‌డేట్ ను పోస్ట‌ర్ ద్వారా అందించాడు. స‌ర్దార్ మొద‌టి సాంగ్, టీజ‌ర్ త్వ‌ర‌లోనే రాబోతుంద‌ని పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో కార్తీ పోలీసాఫీర్‌గా, సీరియ‌స్ లుక్‌లో మ‌రో పాత్ర‌లో న‌టిస్తున్నాడు. రాశీఖ‌న్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ప్రిన్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ల‌క్ష్మ‌ణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌జిష విజ‌య‌న్‌, చుంకీ పాండే, లైలా, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జీవీ ప్ర‌కాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్ పై నాగార్జున తెలుగు వెర్ష‌న్ ను తెలంగాణ‌, ఏపీలో విడుద‌ల చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles