Shriya Saran goes deglam for Gamanam 'గమనం' నుంచి శ్రియ అభిమానులకు కానుక.!

Shriya sarans first look from pan indian film gamanam launched by director krish

Gamanam first look, Shriya Saran Gamanam, Shriya Saran, Sujana Roy, Shriya Saran multi-lingual movie, Shriya Saran pan india movie, Shriya Saran real family drama, movies, Entertainment, telugu movies, Tollywood, mollywood, bollywood, kollywood, Sandalwood

Shriya Saran announced that she will be a part of Sujana Rao's upcoming directorial venture, which is inspired by a real-life incident. Touted to be a family drama, the film will be releasing in five languages - Tamil, Telugu, Malayalam, Kannada and Hindi.

‘‘గమనం’’ నుంచి శ్రియ అభిమానులకు కానుక.!

Posted: 09/13/2020 07:23 PM IST
Shriya sarans first look from pan indian film gamanam launched by director krish

హీరోయిన్ శ్రియ పుట్టిన‌రోజు సందర్భాన్ని పురస్కరించుకుని అమె నటిస్తున్న బహుబాషాలలో రూపోందుతున్న పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న గమనం చిత్రయూనిట్ అమె అభిమానులకు మంచి కానుకను అందించింది, శ్రియ కొత్త సినిమా గ‌మ‌నం నుంచి ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాను తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సుజ‌నా రావ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇళ‌య‌రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

రియల్ స్టోరీపై ఆధారపడిన కథ కథనాలతో ఈ చిత్రాన్ని దర్శకులు సుజనా రావ్ రూపోందిస్తున్నారు. వాస్తవికతకు దగ్గరగా యావత్ సినీ ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తోందని ఇప్పటికే చిత్రంపై సినీయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఫస్ట్ లుక్ లోనూ శ్రియ బడుగు, బలహీనవర్గానికి చెందిన మహిళలో మెడలో కేవలం పసుపుతాడు మాత్రమే వున్న మహిళగా కనిస్తున్నారు, ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ముగిసింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఈ రోజు విడుద‌ల చేసిన గ‌మ‌నం ఫ‌స్ట్ లుక్ లో శ్రియ ‌చీర క‌ట్టులో అచ్చ‌మైన భార‌తీయ మ‌హిళ‌గా కనిపిస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh