JD Chakravarthy's MMOF teaser launched ఆసక్తి రేపుతున్న జేడీ చక్రవర్తి ‘‘ఎంఎంఓఎఫ్’’ ట్రైలర్..

Jd chakravarthy s mmof teaser launched by rgv

rgv, ram gopal varma, MMOF Trailer, MMOF Movie Trailer, JD Chakravarthy new film, JD Chakravarthy MMOF, JD Chakravarthy, Akshatha, Manoj Nandan, Akshitha Mudgal, Benerjee, Kiraak RP, Chammak Chandra, Sreeram Chandra, Sampoornesh Babu, Rajeev, Tarzan, tollywood, movies, entertainment

JD Chakravarthy is back with a new film titled ‘MMOF’. The teaser released a little while ago as Dussehra Special. Yen.S.See is wielding the megaphone for the film produced by RRR Rajasekhar and Jd Kasim.The movie also stars Akshatha, Manoj Nandan, Akshitha Mudgal, Benerjee, Kiraak RP, Chammak Chandra, Sreeram Chandra, Sampoornesh Babu, Rajeev, Tarzan, and others.

ఆసక్తి రేపుతున్న జేడీ చక్రవర్తి ‘‘ఎంఎంఓఎఫ్’’ ట్రైలర్..

Posted: 03/09/2020 06:44 PM IST
Jd chakravarthy s mmof teaser launched by rgv

శివ సినిమాతో విలన్ గా చిత్రరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన జేడీ చక్రవర్తి.. మళ్లీ నాగ చైతన్య జోష్ చిత్రంలో విలన్ క్యారెక్టర్ తో రీఎంట్రీ ఇచ్చిన విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి.. తాజాగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు వస్తున్నాడు. అలా ఆయన చేసిన 'ఎమ్ ఎమ్ ఓ ఎఫ్' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమాకి, ఎన్.ఎస్.సి. దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

జేడీ వాయిస్ ఓవర్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. ఒక ప్రమాదంలో చిక్కుకున్న ఆయన అక్కడి నుంచి బయటపడాలనుకుంటాడు. తనకన్నా పెద్ద ప్రమాదంలో తన చెల్లెలు ఉందనే విషయాన్ని ఆ సమయంలోనే ఆయన గ్రహిస్తాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? అన్నా చెల్లెళ్లను చుట్టుముట్టిన ఆ ప్రమాదం ఏమిటి? అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. అంచనాలు పెంచుతున్న ఈ సినిమా జేడీకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles