Yogi Babu marries to Manju Bhargavi మంజు బార్గవితో కమేడియన్ యోగిబాబు పెళ్లి..

Tamil actor comedian yogi babu marries manju bhargavi in thiruttani

Actor Yogi Babu, yogi babu, manju bhargavi, yogi babu marriage, yogi babu wife, yogi babu comedy, yogi babu manju bhargavi, yogi babu films, bigil, darbar South Indian Movies, SouthIndian Movies, Yogi Babu, Yogi Babu married, Darbar, bigil, marriage, Tamil comedian, Thiruttani, Kollywood, Tollywood, Movies, Entertainment

Popular Tamil actor and comedian Yogi Babu has tied the knot with Manju Bhargavi in Tamil Nadu's Thiruttani town. Snapshots from the wedding ceremony showing the newly-married have now gone viral across social media.

మంజు బార్గవితో కమేడియన్ యోగిబాబు పెళ్లి..

Posted: 02/05/2020 06:13 PM IST
Tamil actor comedian yogi babu marries manju bhargavi in thiruttani

తమిళ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ కమేడియన్ యోగిబాబు ఓ ఇంటివాడు అయ్యాడు. కమెడియన్ పలు చిత్రాలు చేసిన పాపులారిటీ సంపాదించిన దక్షిణాది ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకున్నాడు యోగిబాబు. చిత్ర రంగానికి చెందిన అగ్రహీరోలతో కలిసి నటించిన ఈ కమెడియన్ ఇవాళ వేదపండితుల అశీర్వచనాల మధ్య.. బంధుమిత్రుల అశీస్సులతో శుభముహూర్తమున మంజుబార్గవి మెడలో మూడుముళ్లు వేసి.. తన అర్థాంగిగా చేసుకున్నాడు.

తన కుటుంబ ఇలవేల్పు దేవాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అయన వివాహం జరిగింది.  ఈ వేడుకకు అతి కొద్దిమందిమాత్రమే హాజరైనట్టుగా సమాచారం. అయితే వచ్చే నెలలో (మార్చిలో) రిసెప్షన్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటె 2019 లో యోగిబాబు దాదాపుగా 30 సినిమాలు చేశారు. ఈ ఏడాది దర్బార్ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు. సినిమాలతో బిజీగా ఉండటం వలన తన బంధుమిత్రులతో పాటు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖలను కూడా యోగిబాబు తన రిసెప్షన్ వేడుకకు అహ్వానించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogi Babu  Manju Bhargavi  Darbar  bigil  marriage  Tamil comedian  Thiruttani  Kollywood  Tollywood  

Other Articles