Chiranjeevi blesses Ashwathama movie a HIt ‘అశ్వథ్థామ’ విడుదలకు ముందు.. మెగా దీవెనలు

Naga shourya seeks chiranjeevi blessings before release of ashwathama

Chiranjeevi, blessings, Naga Shourya, Ashwathama, Ashwathama to release, Ashwathama release date, Mehreen, Ramana Teja, Usha Mulupuri, IRA creations, Naga Shourya news, Ashwathama movie relese date, film updates, tollywood news, Movies, Entertainment

Naga Shourya's Aswathama has locked January 31st as its release date. The film Hero Naga Shourya takes blessings of Mega star Chiranjeevi before the release of the movie.

విడుదలకు ముందు.. ‘అశ్వథ్థామ’కు మెగా దీవెనలు

Posted: 01/29/2020 09:52 PM IST
Naga shourya seeks chiranjeevi blessings before release of ashwathama

యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అశ్వద్ధామ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులలో అంచానాలను పెంచింది. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలను మరింతగా పెంచింది. రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో.. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ యాక్షన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి హీరో నాగశౌర్య చిత్రకథను అందించడం విశేషం.

అటు చిత్ర ప్రమోషన్ పనులలో బిజీగా వున్నా.. ఈ చిత్రం హిట్ కావాలని కోరుకుంటున్న నాగశౌర్య.. మెగాస్టార్ చిరంజీవి అశ్వీరాదాలను కూడా తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి ఉషాతో కలిసి శౌర్య చిరు నివాసానికి వెళ్లి, తమ సినిమాకు ఆశీస్సులు అందచేయాలని కోరగా.. చిరు ‘అశ్వథ్థామ’ మంచి విజయం సాధించాలని ఆశీర్వదించారు. ఆయన వెంట తల్లి ఉషా కూడా ఉన్నారు. మెగా డాటర్ నిహారిక, శౌర్య హీరోగా నటించిన ‘ఒక్క మనసు’ సినిమాతో కథానాయికగా పరిచయమైన సంగతి తెలిసిందే

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  blessings  Aswathama  Naga Shaurya  Mehreen  Ramana Teja  Usha Mulupuri  IRA creations  tollywood  

Other Articles