Venky Mama first weekend box office report యాభై కోట్ల క్లబ్ లోకి 'వెంకీ మామ' పరుగులు.!

Venky mama box office collection venkatesh naga chaitanya film earns rs 45 crore worldwide

Venky Mama, Venky Mama collection, Venky Mama box office collection, Venkatesh, Naga Chaitanya, Raashi Khanna, Payal Rajput, bobby, Venky Mama day 3 collection, Venky Mama collection day 3, Venky Mama third day collection, tollywood, movies, entertainment

Venky Mama is unstoppable at the box office. The audience is showering love on the family entertainer, starring Venkatesh and Naga Chaitanya in the lead roles. The film has collected Rs 45 crore worldwide in just three days.

యాభై కోట్ల క్లబ్ లోకి 'వెంకీ మామ' పరుగులు.!

Posted: 12/16/2019 08:34 PM IST
Venky mama box office collection venkatesh naga chaitanya film earns rs 45 crore worldwide

విక్టరీ వెంకటేశ్ .. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకులుగా రూపొందిన 'వెంకీమామ'.. బొమ్మ దుమ్మదులిపేస్తోంది. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికి గట్టిపోటీ ఉండటంతో, ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథ, కామెడీ .. ఎమోషన్ .. యాక్షన్ .. సంగీతం .. గ్లామర్ పరంగా ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.. అదే జోరుతో 50 కోట్ల క్లబ్ లోకి అవలీలగా చేరబోతోంది. ఈ మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 17.78 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా, ఒక్క నైజామ్ లోనే 6.72 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఈ సినిమాతో ఆర్ఎక్స్ 100 బామ పాయల్ రాజ్ పుత్ .. రాశి ఖన్నా ఖాతాలలోనూ మరో  హిట్ చేరిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venky Mama  box office collection  Venkatesh  Naga Chaitanya  Raashi Khanna  Payal Rajput  bobby  tollywood  

Other Articles