pooja hegde to play teacher in Jaan హస్తసాముద్రికుడి వెంటపడుతున్న పూజా హెగ్డే.!

Saaho star prabhas to play palm reader in jaan

pooja hedge to play school teacher, pooja hedge teacher jaan, pooja hedge jaan, poorja hedge prabhas, prabhas, Pooja Hedge, Jaan, Radha Krishna, School Teacher, Europe love story, tollywood, Movies, Entertainment

Actress Pooja Hedge is in full swing in tollywood. In her latest outing Gaddalakonda Ganesh she acclaims good response for her action, Now she plays school teacher with different look for Bahubali star Prabhas Jaan movie.

హస్తసాముద్రికుడి వెంటపడుతున్న పూజా హెగ్డే.!

Posted: 09/26/2019 01:46 PM IST
Saaho star prabhas to play palm reader in jaan

ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే జోరు కొనసాగుతోంది. 'గద్దలకొండ గణేశ్' సినిమాలో ఆమె పోషించిన పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. లంగావోణీతో ఈ సుందరి కుర్రకారు మనసులను దోచేసింది. ఇక ఎల్లువచ్చే గోదారమ్మ పాటలో అచ్చంగా శ్రీదేవిలా మెరిసిన ఈ అమ్మడు తాజాగా ఓ హస్తసాముద్రికుడి వెంటపడుతోందని.. ఆయనతో ప్రేమాయణం నెరుపుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ స్టార్ అలా డిసైడ్ అయ్యిందేంటీ అంటే.. మరోమారు ఆమె డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.

ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె స్కూల్ టీచర్ పాత్రలో డిఫరెంట్ లుక్ తో కనిపించనుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 1960 కాలంలో యూరప్ లో జరిగిన ఒక అందమైన ప్రేమకథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  Pooja Hedge  Jaan  Radha Krishna  School Teacher  Europe love story  tollywood  

Other Articles