Mahesh babu turns out to be producers hero నిర్మాతల హీరోగా నిలుస్తున్న మహేష్.!

Mahesh babu turns out to be producers hero

mahesh turns producers hero, Mahesh babu, Sarileru Neekevvaru, producers hero, pongal, Release, tollywood, Movies, Entertainment

Mahesh Babu turns out to be producers Hero, postponing his up comming film Sarileru Neekevvaru, release from Jan 11th to Jan 14th, TheTollywood prince is currently all busy wrapping up the final portion the film.

సరిగ్గా సంక్రాంతి బరిలోనే నిలుద్దామన్న మహేష్.!

Posted: 09/25/2019 09:54 PM IST
Mahesh babu turns out to be producers hero

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు తాజా చిత్రంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రూపొందుతోంది. మహేశ్ బాబు స్టైల్ .. అనిల్ రావిపూడి మార్కుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ముందుగానే చెప్పారు. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రజనీకాంత్ 'దర్బార్' సినిమా కూడా విడుదల కానుంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేస్తోన్న 'అల వైకుంఠపురములో' సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను జనవరి 11న విడుదల చేద్దామనే అభిప్రాయాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారట. మహేశ్ బాబు మాత్రం జనవరి 14న అయితే బాగుంటుందని అన్నాడట. ఈ విధంగా చేయడం వలన ఓపెనింగ్స్ బాగుంటాయనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాడని అంటున్నారు. ఈ విషయంపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  Sarileru Neekevvaru  producers hero  pongal  Release  tollywood  

Other Articles