శ్రీ విష్ణు, నివేథా థామస్, నివేథా పేతురాజ్ హీరో, హీరోయిన్స్‌గా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపోందుతున్న 'బ్రోచేవారెవరురా' (చలనమే చిత్రము, చిత్రమే చలనము).. కొత్త టీజర్ ను చిత్ర నిర్మాణ యూనిట్ ఇవాళ విడుదల చేసింది. గత నెల రోజుల క్రితం విడుదల చేసిన ఒక టీజర్ కు నెట్ట్ జనుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఇవాళ మరో టీజర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. ఇంతకుముందు 'పోయే వగలాడి' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్ ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది.
'దొరగారి సొగసరి సిరి దోటలో.. దొరసానీ సిలకమ్మ ఉందిరో.. గలబాల గడసరీ పెడ మూకతో.. సెలిమే అది జేసెరో'.. అంటూ సాగే పాట సింపుల్‌గా, వినసొంపుగా ఉంది.. భరద్వాజ్ లిరిక్స్ క్లిష్టంగా ఉన్నా, అందమైన పదాలతో పాటను అర్థవంతంగా మలిచాడు. వివేక్ సాగర్ ట్యూన్ కంపోజ్ చేసి, చక్కగా పాడాడు. కొందరు కిడ్స్ కోరస్ పాడారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఆర్ 3 బ్యాచ్ (రాకీ, రాంబో, రాహుల్) గా కనిపించనున్నారు. త్వరలో బ్రోచేవారెవరురా రిలీజ్ కానుంది.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more