Steady Collections For Chitralahari ‘చిత్రలహరి’ తొలిరోజు చక్కటి ఓపెనింగ్స్

Chitralahari first day box office collections report

Sai Dharam Tej, Chitalahari, Nivetha Pethuraj, Kalyani Priyadarshi, Sunil, Devi Sri Prasad, Tollywood,Box Office Collections,chitalahari movie,chitalahari collections,chitalahari 1st day collections, movies, entertainment, tollywood

Mega Supreme hero Sai Dharam Tej, Kalyani Priyadarshan and Nivetha Pethuraj played the lead roles in the film Chitralahari. The film released yesterday in a grand manner and opened to a positive response from everyone.

సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ తొలిరోజు చక్కటి ఓపెనింగ్స్

Posted: 04/13/2019 05:17 PM IST
Chitralahari first day box office collections report

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో తేజు సరసన నాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా, తొలిరోజున 4.18 కోట్ల షేర్ ను రాబట్టింది. వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

వరుసగా 6 పరాజయాల తరువాత తేజు చేసిన సినిమా ఇది. అందువలన ఈ సినిమా సక్సెస్ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సోమవారం వసూళ్లతో ఈ సినిమా పరిస్థితి ఏమిటనేది తెలిసిపోతుంది. యూఎస్ వసూళ్లు మాత్రం తేజుకి .. ఆయన అభిమానులకి నిరాశను కలిగించేవిగా ఉన్నాయని అంటున్నారు. ఇక కల్యాణి ప్రియదర్శన్ .. నివేద పేతురాజ్ కూడా ఈ సినిమా తమని నిలబెడుతుందనే నమ్మకంతో వున్నారు. ఇక చిత్రలహరి తొలిరోజు వసూళ్లు ప్రాంతాలవారీగా ఎలా వున్నాయంటే..

నిజాం: 0.79 Cr
సెడెడ్: 0.51 Cr
UA: 0.42 Cr
ఈస్ట్: 0.38 Cr
కృష్ణ: 0.24 కోట్లు
గుంటూరు: 0.30 Cr
వెస్ట్: 0.24 Cr
నెల్లూరు: 0.14 Cr
తెలుగు రాష్ట్రాల్లో: 3.02 Cr
 మిగిలిన రాష్ట్రాల్లో: 0.90 Cr
విదేశాలలో: 1.50 Cr
ప్రపంచవ్యాప్తంగా: 12.80 Cr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Chitalahari  Nivetha Pethuraj  Kalyani Priyadarshi  Sunil  tollywood  

Other Articles