96 Telugu remake gets new title! ‘96’ తెలుగు రీమేక్ కు ఆసక్తికర టైటిల్..

96 telugu remake gets new title

Vijay sethupathi, Trisha, 96 film, 96 movies Vijay sethupathi and Trisha, 96 film release, 96 release date, 96 film trailer, 96 music, Govinda Menon, director Prem Kumar, 96 telugu remake, sharwanand, samantha akkineni, 96 telugu remake trouble, movies, entertainment, tollywood

Vijay Sethupathi and Trisha-starrer 96 marked cinematographer C Prem Kumar's directorial debut, is being remade in Telugu with Sharwanand and Samantha Akkineni is said to be titled Janaki Devi.

‘96’ తెలుగు రీమేక్ కు ఆసక్తికర టైటిల్..

Posted: 03/05/2019 07:40 PM IST
96 telugu remake gets new title

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ‘96‘ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి టాలీవుడ్‌లో శర్వానంద్, సమంత జంటగా రీమేక్ రూపొందుతోంది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ్‌లో దర్శకత్వం వహించిన ప్రేమ్‌ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఇటీవల ఫిలిం ఛాంబర్‌లో్ ‘జానకీ దేవి’ అనే టైటిల్ ను చిత్రబృందం రిజిస్టర్ చేయించిందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ గాయని ఎస్ జానకికి వీరాభిమానిగా సమంత నటిస్తోంది. ఆమె పాడిన పాటలను సామ్ ఈ చిత్రంలో పాడుతూ ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రానికి ‘జానకీ దేవి’ అనే టైటిల్ ను పెట్టబోతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay sethupathi  Trisha  96 telugu remake  sharwanand  samantha  tollywood  

Other Articles