Priyanka Chopra is a vision in white on mag cover వరుసగా నాలుగోసారి మళ్లీ ప్రియాంక చోప్రా.. హాటెస్ట్ ఉమెన్..

Priyanka chopra named hottest woman on the planet for the fifth year in a row

Bollywood, Priyanka Chopra, Salman Khan, Nick Jonas, Bharat, maxim top 100, Shonali BoseBollywood, priyanka chopra, salman khan, nick jonas, Bharat, maxim top 100, Shonali Bose, bollywood, movies, entertainment

Maxim magazine has named their cover girl Priyanka Chopra as 'the hottest woman on the planet.' Dressed in an all-white outfit on a magazine cover, PC continues to make yet another move towards world domination.

వరుసగా నాలుగోసారి మళ్లీ ప్రియాంక చోప్రా.. హాటెస్ట్ ఉమెన్..

Posted: 06/28/2018 01:25 PM IST
Priyanka chopra named hottest woman on the planet for the fifth year in a row

భూ గ్రహంపైనే అత్యంత శృంగార మహిళగా మరోసారి ప్రియాంకా చోప్రా నిలిచింది. ఈ మేరకు అమెను పురుషుల మ్యాగజైన్ ‘మాక్సిమ్’ ఎంచుకుంది. గతంలోనూ హాటెస్ట్ ఉమెన్ అప్ ది ప్లానెట్ ను గెలుచుకున్న ప్రియాంక.. ఈ సారి కూడా ఎంపిక కావడం వరుసగా ఇది నాలుగోసారి. ఈ అవార్డుకు ప్రియాంక ఎంపిక చేసిన సందర్బంగా తమ మ్యాగజైన్ కవర్ పేజీపైన ప్రచురించిన అమె ఫోటోలో అమె మెరుపులు మెరిసింది. పూర్తిగా తెల్లటి వస్త్రంతో ఉన్న ప్రియాంక ఫొటోను జూన్-జూలై ఎడిషన్ మ్యాగజైన్ కవర్ పేజీలో వేసింది.

ఈ సందర్భంగా మ్యాగజైన్ ప్రచురించిన కథనంలో.. ‘‘ప్రియాంక చోప్పాలో టాలెంట్ ఉంది. తెలివి ఉంది. దీంతో తప్పకుండా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. లక్షలాది మంది ఆమెకు మద్దతు పలికిన తర్వాత అందులో ఏమైనా ఆశ్చర్యం ఉంటుందా? ప్రియాంకా చోప్రా 2018 మ్యాక్సిమ్ ఇండియా హాట్ 100 జాబితాలోకి మళ్లీ వచ్చింది’’  అని మ్యాక్సిమ్ మ్యాగజైన్ పేర్కొంది. ప్రియాంకా చోప్రా గతంలో 2011, 2013, 2016లోనూ హాటెస్ట్ ఉమన్ గా నిలిచింది. అయితే ఈ సారి అమె బాయ్ ఫ్రెండ్ తో పీకల్లోతు ప్రేమాయాణంలో కూడా వున్నారన్న వార్తలు రాగా, అతన్ని వెంటబెట్టుకుని అమె హోటళ్లలో డిన్నర్లకు కూడా తిరేస్తుంది. తన క్వాంటికో సిరియల్ మూడో ఎపిసోడ్ త్వరలో పూర్తికానున్న నేపథ్యంలో అమె త్వరలో సల్మాన్ ఖాన్ తో ఓ చిత్రంలో నటిస్తుందని సినీవర్గాల సమాచారం.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka chopra  salman khan  nick jonas  Bharat  maxim top 100  Shonali Bose  bollywood  

Other Articles