సోషల్ మీడియలో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మిగతా ప్రేక్షకులు కూడా యాక్టివ్ గా ఉంటారు. చిన్న సందు దొరికితే చాలూ సెలబ్రిటీలపై విరుచుకుపడుతూ ట్రోల్ చేసేస్తుంటారు. ప్రస్తుతం సౌత్ లో ఇద్దరు స్టార్ హీరోయిన్లను ట్రోల్ చేస్తూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..
సౌత్ డాల్ సమంత అక్కినేని బికినీ హాట్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వరుస షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపిన సమంత.. విశ్రాంతి కోసం అంటూ తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్లింది. అక్కడ బికినీ ధరించి ఓ బీచ్ ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంది. తాను బాగా అలసిపోయానని.. ఇది సెలవు సమయం కావడంతో కావాలని కాదు గానీ, బికినీ తనకు అవసరమని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సమంత బికినీ ధరించిన ఫోటో పై సెటైర్లు పడుతున్నాయి. పెళ్లయి కూడా సిగ్గు లేకుండా ఇలాంటి ఫోటోలేంటని పలువురు నిందిస్తున్నారు. అయితే ఆ విమర్శలకు కౌంటర్ గా సామ్ మరో సందేశం ఉంచింది. ఒక బలమైన మహిళ చేయాల్సింది చేస్తుంది. కానీ, కొందరు మాత్రం అలా చేయాల్సింది కాదంటూ చెబుతున్నారు. నాకు నచ్చింది నేను చేస్తా అంటూ ఆమె ఓ పోస్టు చేసింది.
ఇక మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాగ్జిమ్ ఫోటో షూట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. బికినీ తరహాలో భీభత్సమైన థై షో, క్లీవేజ్ షో చేస్తూ రకుల్ చేసిన షూట్ పై విమర్శలు ఎదురవుతున్నాయి. రకుల్ ఇలా చేయాల్సింది కాదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆ మధ్య దీపిక కూడా ఇలాగే తొడలు కనిపించేలా ఫోటో షూట్ చేసి తిట్టు తింది. ఈ ఇద్దరు హీరోయిన్ల ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు ట్రోలింగ్ తోనే నిండిపోయాయి. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి ఫోటోల గురించే హాట్ టాపిక్ గా మారింది.
Here is the super stunning @Rakulpreet on the Feb cover of @MaximIndia #RakulforMaxim .It's hot :) pic.twitter.com/uSHnz8738x
— BAZINGA ENT. (@Bazinga_Ent) February 7, 2018
We're having a sexy tea party with @Rakulpreet! #RakulForMaxim #RakulPreet #HotRightNow pic.twitter.com/mwynODy65S
— Maxim India (@MaximIndia) February 7, 2018
Covergirl @Rakulpreet is 5'9 and she's setting the dating bar pretty high. Sorry shorties! "I need the guy to be at least six feet tall. Half the people don't qualify!" #RakulForMaxim #RakulPreet #Maxim #HotRightNow #BringingSexyBack pic.twitter.com/zkzGavkqmh
— Maxim India (@MaximIndia) February 8, 2018
Sweet dreams are made of this... @Rakulpreet for #Maxim. Get your copy! #RakulForMaxim #RakulPreet #HotRightNow #SweetDreams pic.twitter.com/tgmwhT8kKD
— Maxim India (@MaximIndia) February 8, 2018
One thing you shouldn't do on a date with @Rakulpreet? "Never boast about yourself. It's such a turn off." #RakulForMaxim #RakulPreet #Aiyaary #Maxim pic.twitter.com/IoBQZsT3EN
— Maxim India (@MaximIndia) February 9, 2018
@Rakulpreet is all set to rule hearts this month! #RakulForMaxim #RakulPreetSingh #Maxim #HotRightNow #SexyBack #Aiyaary pic.twitter.com/eSen3osxMA
— Maxim India (@MaximIndia) February 7, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more