2.0 Team Ready to Take Legal Action against VFX Team | విజువల్ ఎఫెక్ట్స్ టీంపై దావా వేయనున్న 2.ఓ చిత్ర నిర్మాతలు.. ఏప్రిల్ లో కూడా డౌటేనా?

Lyca company ready to sue vfx work delay

2.0 Movie, Rajinikanth, Director Shankar, Lyca Productions, Lyca Productions VFX Team

2.0 team spilled the beans, on condition of anonymity. “The VFX delivery has been gravely defaulted by a US company that took on the task of doing the entire special effects of out film. So, we had to pill out 1,000 shots from the film and send them off to 10 different VFX companies, a 100 shots to each! This meant a great deal of criminal delay. In fact, I’ll tell you the truth, they’ve cheated us, and we’re now planning to take legal action against them.” The source adds that the legal process too is taking longer than expected, since the VFX company has declared itself bankrupt. “It’s a fraud pulled on us deliberately. Our producers, Lyca, are considering serious legal actions. It’s shocking that such a huge VFX company in the US, which has won Oscars for its work, pulled such a swindle on a relatively small Indian production house like ours, trying to excel in VFX. It feels like a sabotage,” the source exclaims.

విజువల్ ఎఫెక్ట్స్ సంస్థపై 2.ఓ మేకర్ల కేసు?

Posted: 12/09/2017 05:28 PM IST
Lyca company ready to sue vfx work delay

ఇండియన్ స్పీల్ బర్గ్ శంక‌ర్ డైరెక్షన్ లో ర‌జ‌నీకాంత్‌, అమీ జాక్స‌న్‌, అక్ష‌య్ కుమార్‌లు న‌టించిన '2.ఓ' చిత్ర‌ విడుద‌ల జాప్యానికి కార‌ణం తెలిసింది. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని వీఎఫ్ఎక్స్ ప‌నుల కోసం ఓ అమెరిక‌న్ సంస్థ‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ అంద‌జేసింది. వారు స‌కాలంలో వీఎఫ్ఎక్స్ ప‌నులు పూర్తి చేయ‌లేక‌పోవ‌డంతో విడుద‌ల‌లో జాప్యం క‌లిగిన‌ట్లు తెలుస్తోంది.

అయితే సంస్థ ప‌నితీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన నిర్మాత‌లు దానిపై దావా వేశార‌ట‌. అకాడ‌మీ అవార్డు అందుకున్న ఆ సంస్థ త‌మ‌ను మోసం చేసింద‌ని నిర్మాత‌లు ఆరోపిస్తున్నారు. ఆ సంస్థ జాప్యం చేసి ఉండ‌క‌పోతే ఈపాటికి సినిమా కూడా విడుద‌లై ఉండేద‌ని వారు చెబుతున్నారు.

ఎట్ట‌కేల‌కు ఏప్రిల్‌లో విడుద‌ల చేద్దామ‌ని భావించిన‌ప్ప‌టికీ అప్ప‌టికి కూడా పూర్త‌వుతుందో లేదోన‌న్న అనుమానంతో నిర్మాత‌లు దావా వేసిన‌ట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • I am glad that god has chosen me for this work sonu sood

  మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

  Jun 04 | ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా... Read more

 • Priyamani is comrade bharathakka in virata parvam

  విరాటపర్వంలో భారతక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత

  Jun 04 | రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు.... Read more

 • Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

  నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

  Jun 04 | నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన... Read more

 • Samantha strong reply to haters goes viral on social media

  విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

  May 30 | సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె... Read more

 • Jr ntr emotional tweet on senior ntr birth anniversary

  ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

  May 29 | తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం..... Read more

Today on Telugu Wishesh