Nani MCA Teaser Out and Review | ఎంసీఏ టీజర్ రివ్యూ.. నానికి సాయి పల్లవి చిన్న ఝలక్

Nani mca movie teaser released

Actor Nani, MCA Teaser, MCA Movie, Nani MCA, DIl Raju, Director Sriram Venu, MCA Movie Teaser, MCA Movie Teaser Sai Pallavi

Natural Star Nani New Movie MCA(Middle Class Abbayi) Teaser Released. Teaser looks impressive but it seems to director Sri Ram Venu comes with ordinary entertainer.

నాని ఎంసీఏ టీజర్ విడుదల

Posted: 11/10/2017 10:59 AM IST
Nani mca movie teaser released

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ఎంసీఏ టీజర్ విడుదల అయ్యింది. మధ్యతరగతి యువకుడి కష్టాలను డైలాగు రూపంలో చెప్పే నాని.. ఆపై రోడ్డు మీద సాయి పల్లవిని చూసి ఇంప్రెస్ అయిపోవటం.. అది గమనించి హీరోయినే ఆమె దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయటం... దానికి నాని కంగారు పడిపోవటం గమనించవచ్చు. దర్శకుడు శ్రీరామ్ చాలా సాదా స్టోరీనే ఎంటర్ టైనింగ్ గా మలచబోతున్నాడని స్పస్టమౌతోంది. దేవీ బ్యాగ్రౌండ్ యాజ్ యూజ్ వల్ గా కుమ్మేసింది.

వచ్చే నెలలో ఆడియోను విడుదల చేసి.. డిసెంబర్ రెండో వారంలో ఎంసీఏ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles