Tollywood Small Screen Needs Censor Now | బుల్లితెరకు సెన్సార్ అవసరమేనా?

Anchors small screen exposing

Small Screen Anchors Exposing, Anasuya Rashmi Exposing, Anasuya Rashmi Censor, Tollywood Small Screen Censorship, Anasuya Hot Jabardasth, Rashmi Gautam Exposing Extra jabardast, Anasuya Rashmi Tit for Tat Answers to Critics

Tollywood Small Screen Anchors Exposing reach Peaks. Really Need Censorship.. Debate comes to limelight.

తెలుగు బుల్లితెర ఎక్స్ పోజింగ్ పై...

Posted: 10/27/2017 06:18 PM IST
Anchors small screen exposing

ప్రైమ్ టైంలో ప్రసారం అయ్యే కార్యక్రమాలపై ఈ మధ్య తరచూ విమర్శలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కూర్చుని చూసే కార్యక్రమాల్లో యాంకర్ల వేషధారణ.. ఎక్స్ పోజింగ్ పై పలువురు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి కూడా సెన్సార్ అవసరం అన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఇంటిల్లపాది అలరించే టీవీషోల్లోనూ ఇలాంటివి దర్శనమిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సందర్భాల్లో ఆయా యాంకర్లు సైతం వాటిని ధీటుగా సమాధానం ఇవ్వటం చూస్తున్నాం. ఉదాహరణకు అనసూయ, రష్మీలనే ఇక్కడ తీసుకుందాం. గతంలో వీరిద్దరిపై స్కిన్ షో, రూమర్లు వినిపించగా.. తమను కామెంట్ చేసినోళ్లకు చెంప చెల్లుమనిపించేలా వీళిద్దరూ సమాధానాలిచ్చిరు. తమ లైఫ్ స్టైల్ తమ ఇష్టం అంటూ సింపుల్ గా సమాధానాలిచ్చి నోళ్లు మూయించారు.

బాలీవుడ్ నుంచి కల్చర్ డెవలప్ చేసుకుంటున్న తరుణంలో ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు వాదిస్తుండగా.. మన పద్ధతులకు తగ్గట్లు నడుచుకుంటేనే మంచిదని ఇంకొందరు చెబుతున్నారు. హీరోయిన్లు చేస్తే లేని తప్పు.. వీళ్లు చేస్తే ఏంటని మరికొందరి ప్రశ్న. ఇలా బుల్లితెరకు సెన్సార్ కట్స్ పై ఎవరి వర్షన్ వారిదే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles