పవన్ మూవీ ‘అజ్ఞాతవాసి’? అర్థరాత్రి సర్ ప్రైజ్ ఇచ్చేశాడు.. | Pawan Kalyan 3 o'clock Song Tune Release

Pawan new movie agnatavasi and music bit release

Pawan Kalyan, Agnatavasi Movie, Pawan Kalyan 25th Movie, Pawan Kalyan New Movie First Look, Pawan kalyan New Movie Exclusive Title, Agnatavasi Title, Pawan New Movie Music Bit, Anirudh 3 o'clock Song, Pawan 3 o'clock Song

Pawan Kalyan new movie music bit released on Birthday Gift. Pawan Kalyan 25th film has been titled as ‘Agnatavasi‘. This is a very interesting title from Trivikram Srinivas.

పవన్ 25వ చిత్ర టైటిల్ అజ్ఞాతవాసి? మ్యూజిక్ బిట్ రిలీజ్

Posted: 09/02/2017 07:03 AM IST
Pawan new movie agnatavasi and music bit release

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుక ఇచ్చేశాడు. రాత్రి మూడు గంటల సమయంలో అనిరుధ్ మ్యూజిక్ లోని ఓ ట్యూన్ ను రిలీజ్ చేశారు. లిరిక్స్ లోని పల్లవితో కూడిన సాంగ్ ఆకట్టుకుంది. బయటికొచ్చి చూస్తే టైమోమే 3 క్లాక్.. అంటూ హమ్ ఇచ్చేశాడు.

మేకింగ్ వీడియో తరహాలో పక్కనే త్రివిక్రమ్ కూడా ఆ వీడియోలో ఉన్నాడు. ఇక ఆఖరికి అసలు మజా అందించాడు. యాక్షన్ సన్నివేశంలోని ఓ బిట్ ను వదిలారు. వైట్ టీ షర్ట్ వేసుకున్న పవన్ సీరియస్ గా చైర్ ను తిప్పిన సన్నివేశం అందులో ఉంది. పైగా చివరల్లో 10.01.18 అంటూ సంక్రాంతి కానుకగా సినిమా వచ్చేస్తుందని హింట్ కూడా ఇచ్చేశారు.

 

ఇదిలా ఉంటే ఈ చిత్ర టైటిల్ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. అజ్ఞాతవాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రవాసవాసి అన్న టైటిల్ కూడా అనుకున్నప్పటికీ అ సెంటిమెంట్ తో త్రివిక్రమ్ అజ్ఞాతవాసి కే మొగ్గుచూపినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  25th Movie  Agnatavasi Title  

Other Articles