మనకు కనిపించని ఈ హీరోలు ఒకే ఫ్రేమ్ లో.. | South Indian Movies Unsung Heroes in one frame.

South indian cinematographers rare pic

Cinematographers in One Frame, Cinematographers One Frame, Cinematographers Pic, South Indians Cinematographers, Cinematographers Rare Pic, Satish AR Ayera Studios, South Indian Rare Pic

Talented Cinematographers from South Indian Movies in One Frame. All of them were captured in one frame by Satish AR at the Ayera Studios.

సినిమాటోగ్రఫర్ అంతా ఒకే ఫ్రేమ్ లో...

Posted: 08/28/2017 06:18 PM IST
South indian cinematographers rare pic

సినిమాకు ఇప్పుడు టెక్నీషీయన్ల పనితనం ఎంతో కీలకంగా మారింది. బడ్జెట్ ఎక్కువా? తక్కువా? అని కాకుండా.. క్వాలిటీతో సినిమాను తెరకెక్కించటంలోనే వారి ప్రతిభ ఏంటో తెలిసిపోతుంది. ముఖ్యంగా విజువల్ గా సినిమాను అద్భుతంగా చూపించేందుకు ఇప్పుడున్న యంగ్ సినిమాటోగ్రఫర్ లు చాలా కష్టపడుతున్నారు.

ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఫోటో వాళ్లదే. ఈ మధ్య వచ్చిన చాలా మట్టుకు సినిమాలన్నింటికి వీళ్లు వర్క్ చేసినవే. కోలీవుడ్; టాలీవుడ్ తోపాటు సౌత్ లో పలు చిత్రాలకు పని చేసిన వాళ్లు ఉన్నారు. స్వామి రారా.. బాబు బంగారం. టచ్ చేసి చూడు చిత్రాలకు పని చేసిన రిచర్డ్ ప్రసాద్, నారా రోహిత్ సావిత్రి సినిమా కెమెరా మెన్ వసంత్, కేశవ ఫేమ్ దివాకర్, వీరితోపాటు హ్యాపీ న్యూయర్, క్రిటి చిత్రాల సినిమాటోగ్రఫర్ మనుష్ నందన్, సూరజ్ నల్లుసమి, నయనతార మాయ చిత్రానికి పని చేసిన సత్యన్ సూరన్ లాంటి వాళ్లు ఉన్నారు.

సాధారణంగా తమ చిత్రాలను ఫ్రేమ్ లో బంధించే ఈ యువ కెమెరామెన్ లు అంతా ఇలా ఓకే ఫ్రేమ్ లో క్లిక్ మనిపించుకోవటం సమ్ థింగ్ స్పెషలేగా.. అయేరా స్టూడియోలో సతీష్ ఏఆర్ ఈ ఫోటో తీశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talented Cinematographers  Ayera Studios  Satish AR  Rare Pic  

Other Articles