Chiranjeevi and Pawan Kalyan Movie Story Ready

Chiru pawan story discussion

Chiru pawan kalyan Movie, Chiru Pawan Movie Story, Chiranjeevi Pawan Story, Pawan Trivikram Movie Sets, TSR spot Pawan Movie Sets, Mega Movie Story, Mega Movie, TSR Chiru Pawan, TSR with Pawan Kalyan

Chiranjeevi Pawan Kalyan Movie Story Ready. T Subbirami Reddy spot in the pawan new movie sets.

చిరు-పవన్ కథ సిద్ధమైపోయిందా?

Posted: 05/29/2017 11:24 AM IST
Chiru pawan story discussion

మెగా ఫ్యాన్స్ కల నిజం కాబోతుందా? మొన్నటిదాకా ఉత్తదేనని చెప్పుకుంటున్న గాసిప్స్ కి పుల్ స్టాప్ పడే టైమొచ్చిందా?. మధ్య మధ్య లో స్టేట్ మెంట్లతో వార్తల్లో నిలిచిన ప్రముఖ వ్యాపారవేత్త టి.సుబ్బిరామి రెడ్డి రంగంలోకి దిగిపోయాడు. దీంతో.. మెగా మూవీ సినిమా పనులు మొదలయ్యాయనే సంకేతాలు అందుతున్నాయి.

ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ 25వ చిత్రంగా చెప్పుకుంటున్న దీని తర్వాత సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి పూర్తిగా రాజకీయాల వైపు దృష్టిసారించనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని తర్వాత ఫ్యాన్స్ కు అసలైన మజా అందించబోతున్నాడని టాక్.

చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా కోసం కథ కూడా దాదాపు పూర్తయ్యిందనే వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. టీఎస్సార్ పవన్ సెట్స్ కి వెళ్లటం.. అక్కడ త్రివిక్రమ్ తో కొత్త సినిమా కథ డిస్కషన్ కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. ఈ లెక్కన పవన్ పాతిక తోనే ఆగిపోవట్లేదని, లాస్ట్ ట్రీట్ మెగా మూవీనే అవుతోందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో క్లారిటీ ఎంతో వాళ్ల తరుపు నుంచే ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Pawan kalyan  Mega Movie  TSR  

Other Articles