Bruna Abdullah's topless picture has gone viral on the Internet

Actress bruna abdullah goes bold with topless

Bruna Abdullah, Bruna Abdullah Bold, Bruna Abdullah Topless, Bruna Abdullah Semi Nude, Bruna Abdullah Spicy, Grand Masti Bruna Abdullah, Bruna Abdullah New Photo Shoot, Bruna Abdullah Spicy Shoot, Bruna Abdullah 2017

Bruna Abdullah is busy in raising the temperature with topless. Grand Masti actress posted her semi-nude picture, in which seen donning only a pair of stocking and nothing else.

బ్రూనా అబ్దుల్లా టాప్ లెస్ ఫోటోలు

Posted: 04/26/2017 12:19 PM IST
Actress bruna abdullah goes bold with topless

సమ్మర్ వచ్చేసింది. అంతా చల్లగా ఉండేందుకు ఎగబడిపోతుంటారు. కానీ, బ్రెజిల్ భామ బ్రూనా అబ్దుల్లా మాత్రం వేడిని మరింత పెంచేందుకు తెగ ట్రై చేస్తోంది. బాలీవుడ్ మోడల్ కమ్ నటి అయిన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ చేయలేదు. కానీ, హాట్ ఫోటోలతో ఈ అమ్మడు ఇచ్చే కిక్కు మాత్రం అంత ఈజీగా దిగదు.

అజిత్ తో బిల్లా 2 స్విమ్ సూట్ బ్యూటీగా, గ్రాండ్ మస్తీలో హాట్ హాట్ గా పవరువాలను దారపోసింది. అంతేనా బీచ్ ల్లో, ఫోటో షూట్ ల్లో బికినీలతో ఎంత సేపు కనిపించాలనుకుందో ఏమో ఇదిగో ఇక్కడ ఇలా టాప్ లెస్ ఫోజుతో దిగిపోయింది. దానికి తోడు ఓ వేదాంతపూరితమైన కొటేషన్ ను ఉంచింది. స్పైసీ ఫోటోలు

“నేను ఒక ప్రేమికరాలును నేను ఒక బజారుదాన్ని నేను ఒక పసిపాపని నేను ఒక తల్లిని నేను ఒక పాపిని నేను ఒక యోగిని నేను ఒక కలని; నా దేహం పై సిగ్గు లేదు నేను మీ కలని నేను మీ నరకాన్ని ఇంతకు మించి మీకు అవసరం అయినది ఇంకా ఏమి ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది. అందాలను చూపిస్తూ నరకం అంటూ ఇలా చెప్పటం వెనుక మతలబు ఏంటో అర్థం కావటం లేదు. ఇంకా హీరోయిన్ కు రావాల్సిన క్రేజ్ రాలేదుగా.. అప్పటిదాకా మనకూ ఇది తప్పదేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Grand Masti  Bruna Abdullah  Semi Nude Shoot  

Other Articles