Rakul Preet Singh Finally Agrees Naga Chaitanya's Film

Rakul preet to teamup with naga chaitanya s next movie

Rakul Preet Singh, Rakul Preet Singh hits, Rakul Preet Singh songs, Rakul Preet Singh naga chaitanya, Rakul Preet Singh kalyan krishna, tollywood moives, tollywood

According to the latest update, Gorgeous actress Rakul Preet Singh has been roped for the upcoming untitled movie under the direction of Kalyan Krishna

వద్దంటున్నా.. రకుల్ వెంటపడుతున్నాయి.. అవేంటి..?

Posted: 09/04/2016 11:32 AM IST
Rakul preet to teamup with naga chaitanya s next movie

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో చేతినిండా ఆఫర్లతో బిజీబిజీగా మారిన అందాల ముద్దుగుమ్మ, సినీరంగలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అగ్రహీరోలతో నటించే చాన్స్ కోట్టేసి.. టాప్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ కు మరో అఫర్ వచ్చింది. ఇప్పటికే చేతిలోని ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెను తాజాగా మరో ఆఫర్ పలుకరించింది. యువ హీరో నాగ చైతన్య సరసన రకుల్ హీరోయిన్గా నటించనుంది.

నాగార్జునతో 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్ హిట్ సినిమా తీసిన కల్యాణ్ కృష్ణ.. తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో చేయనున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించనుంది. ఈ మేరకు చిత్ర వర్గాల నుంచి సమాచారం కూడా అందించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.  కాగా చైతన్య నటించిన ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul Preet Singh  naga chaitanya  kalyan krishna  tollywood  

Other Articles