శృతిమించిన ఎద అందాలు... గరం గరం ఫోజులు | Shruti Haasan Photoshoot GQ India Magazine

Shruti haasan photoshoot gq india magazine

Shruti Haasan GQ India Photoshoot, Shruti Haasan in GQ India, Shruti Haasan Photoshoot, Shruti Haasan hot stills, Shruti Haasan hot photoshoot, Shruti Haasan stills, Shruti Haasan movies, Shruti Haasan gossips, Shruti Haasan

Shruti Haasan Photoshoot GQ India Magazine: Actress Shruti Haasan latest hot photoshoot for GQ India magazine.

శృతిమించిన ఎద అందాలు... గరం గరం ఫోజులు

Posted: 05/05/2016 03:07 PM IST
Shruti haasan photoshoot gq india magazine

సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్... గతంలో ఓసారి తన అందాల ప్రదర్శనపై తెగ హడావిడి చేసేసింది. ‘ఎవడు’ సినిమాలోని ‘పింపుల్ డింపుల్..’ సాంగ్ లో శృతిహాసన్ అందాల ప్రదర్శన ఎక్కువగా చేసేసింది. ఈ పాట షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలు... సినిమా విడుదలయ్యాక బయటకొచ్చేసాయి. ఈ ఫోటోలు చూసిన శృతిహాసన్ అప్పట్లో తెగ రచ్చ రచ్చ చేసింది.

ఈ ఫోటోలలో శృతిహాసన్ ఎద అందాలు బాగా బహిర్గతమయ్యాయి. ఈ ఫోటోలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే సీన్ కట్ చేస్తే... ఇపుడు ఓ మ్యాగజైన్ కోసం ఈ అమ్మడు భారీగా అందాల ప్రదర్శన చేసేసింది. ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం శృతిహాసన్ ఓ హాట్ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో శృతిహాసన్ అందాల విందు బాగానే చేసేసింది. తన క్లీవేజ్ అందాలతో పిచ్చెక్కించేస్తుంది. రెడ్ కలర్ డ్రెస్ లో తన ఎద అందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. అలాగే బికినీలో బాబోయ్ అనిపించే విధంగా మత్తెక్కిస్తోంది.

ఇలా ఒక్కసారిగా శృతిహాసన్ రెచ్చిపోయి మరీ అందాల ప్రదర్శన చేయడం వెనుక అసలు కారణం ఏంటో అర్థం కావడం లేదు. కానీ తన ఫ్యాన్స్ మరియు కుర్రకారుకు మాత్రం శృతిహాసన్ అందాలు మంచి విందుగా మారాయి. ఓసారి శృతిహాసన్ గరంగరం అందాలపై మీరు ఓ లుక్కేయండి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Photoshoot  hot stills  

Other Articles