Sardaar Gabbar Singh | First Day Collections | Reviews | Pawan kalyan | Records

Sardaar gabbar singh andhra collections

Sardaar Gabbar Singh First Day Collections, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan

Sardaar Gabbar Singh Andhra Collections: Sardaar Gabbar Singh film released on worldwide. Pawan kalyan Sardaar Gabbar Singh film collections records.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ కలెక్షన్ల జాబితా

Posted: 04/09/2016 04:58 PM IST
Sardaar gabbar singh andhra collections

బాబీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ఉగాది కానుకగా ఏప్రిల్ 8న గ్రాండ్ గా తెలుగు, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. విడుదలైన మొదటిరోజే నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్ల మోత మోగించేస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీలో వున్నారు. అభిమానుల కోసమే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం తీసారన్నట్లుగా పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

తొలిరోజే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్ర రికార్డును బద్దలు కొట్టినట్లుగా సినీవర్గాల సమాచారం. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం మొదటిరోజు ఎంత వసూళ్లను రాబట్టాయో చూద్దామా!

నైజాం: 4.25 కోట్లు
సీడేడ్: 4.24 కోట్లు
నెల్లూరు: 86 లక్షలు
కృష్ణ: 1.51 కోట్లు
గుంటూరు: 2.47 కోట్లు
వైజాగ్: 2.2 కోట్లు
ఈస్ట్ గోదావరి: 2.27 కోట్లు
వెస్ట్ గోదావరి: 2.7 కోట్లు

మొత్తానికి 20.5 కోట్లు వసూళు చేసి మహేష్ ‘శ్రీమంతుడు’ చిత్ర తొలిరోజు కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టి 2వ స్థానంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిలిచింది. మొదటి స్థానంలో ‘బాహుబలి’ వుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : Sardaar Gabbar Singh  First Day Collections  Pawan kalyan  Reviews  

Other Articles