Sardaar Gabbar Singh | First Day Collections | Reviews | Pawan kalyan | Records

Pawan kalyan sardaar gabbar singh first day collections

Sardaar Gabbar Singh First Day Collections, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan

Pawan Kalyan Sardaar Gabbar Singh First Day Collections: Sardaar Gabbar Singh film released on worldwide. Pawan kalyan Sardaar Gabbar Singh film collections records.

టాక్ యావరేజ్... కలెక్షన్లు అదుర్స్

Posted: 04/09/2016 11:19 AM IST
Pawan kalyan sardaar gabbar singh first day collections

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కేవలం పవర్ స్టార్ అభిమానులకు మాత్రమే నచ్చే విధంగా వుందని, అట్టర్ ఫ్లాప్ సినిమా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. పబ్లిక్ కామెంట్లు, విమర్శలతో సంబంధం లేకుండా వసూళ్లు దద్దరిల్లుతున్నాయి.

సినీవర్గాల తాజా సమాచారం ప్రకారం... ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా పెట్టుబడిలో 50శాతానికి పైగా విడుదలైన నిన్న ఒక్కరోజే వచ్చినట్లుగా సమాచారం. ఇక ఈరోజు(ఏప్రిల్ 9) రెండవ శనివారం కావడంతో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది. పైగా తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా విడుదలయ్యింది కాబట్టి... కలెక్షన్ల మోత మోగించడం ఖాయమని తెలుస్తోంది.

ఇక విమర్శలు, నెగెటివ్ కామెంట్లను పట్టించుకోకుండా అభిమానుల హంగామా చూసి... ప్రేక్షకులు బాగానే ఆదరించడం ఖాయమని సినీవర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇండియాలోని అన్ని రికార్డులను ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం బద్దలుకొట్టి, 28కోట్లు కలెక్ట్ చేసినట్లుగా ఉమైర్ సాంధు తన సోషల్ మీడియా ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sardaar Gabbar Singh  First Day Collections  Pawan kalyan  Reviews  

Other Articles