Trisha | Nayaki | Motion Poster | Stills | Nayagi

Trisha nayaki telugu motion song poster

Trisha Nayaki Motion Song Poster, Trisha Nayaki Poster, Trisha latest movie news, Trisha Nayaki movie news, Trisha Nayaki stills, Trisha latest news, Trisha movie news, Trisha movie updates, Trisha stills, Trisha

Trisha Nayaki Telugu Motion Song Poster: Nayaki Telugu Motion Song Poster ft Trisha and Ganesh Venkatraman, exclusively on Giridhar Productions. Music composed by Raghu Kunche. Directed by Govi Goverdhan and produced by Giridhar Mamidipally.

పచ్చని ఊయలలో అందాల ‘నాయకి’ మోషన్ ఆడియో పోస్టర్ విడుదల

Posted: 02/26/2016 07:02 PM IST
Trisha nayaki telugu motion song poster

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న తాజా చిత్రం ‘నాయకి’. తమిళంలో ఈ చిత్రాన్ని ‘నాయగి’ పేరుతో రూపొందిస్తున్నారు. ‘లవ్ యు బంగారమ్’ ఫేమ్ గోవి దర్శకత్వంలో ‘లక్ష్మిరావే మా ఇంటికి’ సినిమాను నిర్మించిన మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర తమిళ పోస్టర్లను విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ‘నాయకి’ ఆడియో మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో త్రిష చాలా బాగుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ‘she watches U and catch U’ అనేది ట్యాగ్ లైన్.

తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. హర్రర్, థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Nayaki  Motion Song  Posters  stills  

Other Articles