IIFA 2016 Utsavam | Awards Winners | Stills | Gallery

Regina hot in iifa utsavam awards 2016

Regina Cassandra Hot in IIFA Utsavam Awards 2016, Heroines in IIFA Utsavam Awards 2016, IIFA Utsavam Awards 2016 Day 1, IIFA Utsavam Awards 2016 tamil winners, IIFA Utsavam Awards 2016 malayalam winners, IIFA Utsavam Awards 2016 winners list, IIFA Utsavam Awards 2016 stills, IIFA Utsavam Awards 2016 gallery, IIFA Utsavam Awards 2016 videos, IIFA Utsavam Awards 2016 updates

Regina Hot in IIFA Utsavam Awards 2016: IIFA Utsavam 2016 completed. IIFA Utsavam 2016 awards details, updates, stills, gallery.

ఐఫాలో రెజీనా అందాల విందు.. బ్యాక్ షోతో హీరోయిన్ల కనువిందు

Posted: 01/27/2016 12:08 PM IST
Regina hot in iifa utsavam awards 2016

సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ గా చూపించడానికి దర్శకుల నుంచి మేకప్ మెన్ వరకు చాలా మంది కష్టపడుతూనే వుంటారు. హీరోయిన్ కు సరైన కాస్ట్యూమ్స్ డిజైనింగ్, మేకప్.. ఇలా అన్ని విషయాల్లో కేర్ తీసుకొని వెండితెర మీద గ్లామర్ గా చూపిస్తుంటారు. కానీ ఎంత పిచ్చెక్కించే రేంజులో హీరోయిన్లు గ్లామర్ ఒలకబోసినప్పటికీ... సెన్సార్ బోర్డ్ అసభ్యకర సీన్లను కట్ చేసేస్తారు. కానీ తమ అందాల ప్రదర్శనను నేరుగా పబ్లిక్ గా చూపిస్తే ఏ బోర్డ్ ఏం చేస్తుందని అనుకున్నారో ఏమో... హీరోయిన్లంతా తమ అందాలను భారీగా ఒలకబోసేసారు.

ఇంతకీ ఎక్కడ, ఎప్పుడు ఈ భామలంతా తమ అందాలను ఒలకబోసారని అనుకుంటున్నారా? ఇటీవలే ఐఫా వేడుకలు సౌత్ ఇండస్ట్రీలో జరిగిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ ఇండస్ట్రీలకు చెందిన తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. మాములుగా హీరోలు ఎంత ఖరీదైన డ్రెస్సులు వేసుకొచ్చిన కూడా పెద్దగా ఏం అనిపించదు.. కానీ హీరోయిన్లు ఎంత తక్కువ డ్రెస్సులు వేసుకుంటే అంత గ్లామరస్ గా కనిపిస్తుంటారు.

ఐఫా వేడుకలు రెండు రోజులు హైదరాబాద్ లో జరిగాయి. మొదటి రోజు పాల్గొన్న భామలలో ఆదాశర్మ చాలా హాట్ గా కనిపించింది. ఇక చివరి రోజున సౌత్ హీరోయిన్లంతా తామే ఈ వేడుకలో హాట్ గా కనిపించాలి అనిపించే విధంగా రెడీ అయ్యి వచ్చారు. ఇందులో మొదటి స్థానంలో రెజీనా నిలిచింది. రెజీనా వేసుకున్న డ్రెస్ రెండవరోజు ఐఫా వేడుకలో అదిరిపోయింది.

రెజీనా డ్రెస్ చాలా నిండుగా వున్నప్పటికీ... తన అందాలన్నీ కనిపించే విధంగా ఆ డ్రెస్ వుంది. ట్రాన్స్ పరేంట్ డ్రెస్ లో రెజీనా ఈ వేడుకలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఇక ఐఫా వేడుకకు వచ్చిన దాదాపు చాలా మంది హీరోయిన్లు కూడా తమ ఫుల్ బ్యాక్ షో తో అదరగొట్టేసారు. రాశిఖన్నా, శృతిహాసన్, లావణ్య త్రిపాఠీ, అనసూయలతో చాలా మంది కూడా తమ హాట్ బ్యాక్ షో పిచ్చెక్కించారు. మొత్తానికి సౌత్ లో జరిగిన తొలి ఐఫా వేడుకలు కూడా చాలా సందడిగా, గరం గరం గ్లామర్ అందాలతో ఆకట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra  Rashi Khanna  IIFA Utsavam Awards 2016  Hot stills  Winners List  

Other Articles