Kerala cop suspended by Actress Manju Warrier

Kerala cop suspended by actress manju warrier

Kerala cop suspended by Manju Warrier, Manju Warrier cop news, Manju Warrier police news, Manju Warrier, Manju Warrier latest news, Manju Warrier hot news, Manju Warrier hot stills, Manju Warrier latest stills

Kerala cop suspended by Actress Manju Warrier: Kerala cop suspended for making derogatory comments on malayalam actress Manju Warrier.

కామెంట్ చేసినోడి తాట తీసిన హీరోయిన్

Posted: 01/07/2016 10:24 AM IST
Kerala cop suspended by actress manju warrier

మలయాళం సినీఅభిమానులకు మంజువారియర్ అంటే తెలియనివారుండరు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించి, ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది. మొన్నటివరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఇటీవలే ‘HOW OLD ARE YOU’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

మలయాళ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ మంచి పేరును సొంతం చేసుకున్న ఈ అమ్మడిపై ఓ ట్రైనీ పోలీస్ అధికారి అసభ్యకరంగా కామెంట్లు చేసి, సస్పెండ్ అయ్యాడు. ఇటీవలే మంజూ వారియర్ తన సహనటుడు సూరజ్ వెంజరమూద్ తో కలిసున్న ఓ ఫోటోను తన సోషల్ మీడియా ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

అయితే ఈ ఫోటోపై ట్రైనీ పోలీస్ అధికారి రెంజుమన్ అసభ్యకరమైన కామెంట్స్ చేసాడు. దీంతో అతని కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంజూ.. నేరుగా ఈ విషయాన్ని కేరళ డీజీపికి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన డిజిపి సేన్ కుమార్ సదరు ట్రైనీ అధికారి రెంజుమన్ ను సస్పెండ్ చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manju Warrier  Kerala cop  suspended  hot news  stills  

Other Articles