She Movie Release Date

She movie release date

She Movie Release on March, She Movie latest news, She Movie updates, She Movie stills, Chaitanya Uttej latest stills, Chaitanya Uttej movies, Chaitanya Uttej updates, Chaitanya Uttej

She Movie Release Date: Shwetha Menon, Mahat Raghavendra, Chaitanya Uttej, Sonia Agarwal latest film She. Parsa Ramesh Mahendra Direction.

పాటలు పాడుకుంటున్న ఉత్తేజ్ కూతురు

Posted: 01/05/2016 09:40 AM IST
She movie release date

మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై శ్వేతామీనన్, మహత్ రాఘవేంద్ర, చైతన్య ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న తాజా చిత్రం ‘షీ’. పర్సరమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘షీ ఈజ్ వెయిటింగ్’ అనేది ట్యాగ్ లైన్.

ఇటీవలే తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. మూడు రోజుల్లో ఈ సాంగ్ ను పూర్తిచేయనున్నారు. జనవరి 16కు సెకండ్ షెడ్యూల్ పూర్తి కానుంది. మార్చి నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chaitanya Uttej  She  Movie stills  news  

Other Articles