బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణవీర్ సింగ్, దీపికా పదుకునేలు పెళ్లి పీటలెక్కెందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతకొద్ది రోజులుగా వీరిద్దరి ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రణవీర్ సింగ్ గురించి దీపికా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలియజేస్తూ... రణ్వీర్ నాకు మంచి స్నేహితుడు. నేను చాలా ఎమోషనల్, సెన్సిటివ్. త్వరగా హర్ట్ అయిపోతా. కానీ, రణ్వీర్ మాత్రం నన్ను హర్ట్ చేయడు. మా ఇద్దరి మధ్య ఎంత నమ్మకం వుందంటే.. నేను అతని ముందు నగ్నంగా కూడా వుండి, చాలా కంఫర్ట్ గా ఫీల్ అవ్వగలను. అంతగా ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. నా ఆత్మ రణ్ వీర్ కు ఇచ్చేసినా కూడా నేను హాయిగా బతకగలననే నమ్మకం వుంది. ఇది చాలా పవిత్రమైన బంధం అంటూ క్లారిటీ ఇచ్చేసింది.
దీపికా సైడ్ నుంచి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని అందరూ అనుకున్నారు. ఇక రణవీర్ కూడా ఓపెన్ గా ప్రకటిస్తే త్వరలోనే వీరి పెళ్లి ఖాయమని బాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్నారు. అయితే తన ప్రేమ విషయాన్ని తాజాగా రణవీర్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ... తాను ప్రేమలోపడ్డానని, ఒకరితో అనుబంధముందని రణ్వీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సిన్సియర్‌గా ప్రేమిస్తున్నానని వెల్లడించాడు. తమ అనుబంధం బాగుందని, ఇలాంటి అనుభూతి గతంలో ఎప్పుడూ చవిచూడలేదని చెప్పుకొచ్చాడు.
మరి రణవీర్ సింగ్ ప్రేమిస్తున్న ఆ హీరోయిన్ దీపికా పదుకునేనని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. మరి వీరి ప్రేమ ఎప్పుడూ పెళ్లికి దారితీస్తుందో లేదో చూడాలి. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘భాజీరావ్ మస్తానీ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించి, కలెక్షన్ల మోత మోగిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more