Sunny Leone Angry on her followers

Sunny leone angry on her followers

Sunny leone hot comments, Sunny leone warns, Porn Star Sunny leone, Sunny leone angry on fans, Sunny leone latest news, Sunny leone hot videos, Sunny leone songs, Sunny leone hot stills, Sunny leone

Sunny Leone Angry on her followers: Porn star Sunny leone latest hot comments on her social media followers. Sunny leone hot gossips, stills, gallery.

ఫ్యాన్స్ పై పోర్న్ స్టార్ పాప గరం గరం

Posted: 12/23/2015 01:27 PM IST
Sunny leone angry on her followers

హీరోయిన్లు కొంచెం అందచందాలు ప్రదర్శిస్తేనే కుర్రకారులు తెగ రెచ్చిపోతుంటారు. అలాంటిది ఏకంగా బట్టలిప్పి, యువతను రెచ్చగొట్టే విధంగా డాన్సులు ఆడే భామలను కుర్రకారులు ఎందుకు వదిలిపెడతారు చెప్పండి? మాములు హీరోయిన్ల విషయంలో ఏమో కానీ.. పోర్న్ స్టార్ అంటే మాత్రం మరింతగా రెచ్చిపోతారు ఆకతాయిలు. అలాంటి సంఘటనే పోర్న్ స్టార్ సన్నీలియోన్ కు ఎదురయ్యింది.

ఒకప్పుడు పోర్న్ స్టార్ గా అలరించి, ఇటీవలే బాలీవుడ్ లో ఐటెం బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్.. తాను పోర్న్ అలవాట్లను మానేసుకున్నానని, సాధారణ మహిళగా బ్రతకాలనుకుంటున్నానని అప్పట్లో కామెంట్ చేసింది. కానీ ఈ అమ్మడు మాత్రం తన సినిమాల్లో భీభత్సంగా అందాల ప్రదర్శన చేస్తూ, కుర్రకారులను తెగ రెచ్చగొడుతోంది. సినిమా సినిమాకు ఈ అమ్మడి అందాల ప్రదర్శన బాగా ఎక్కువవుతోంది.

దీంతో ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్లలో ఫ్యాన్స్, ఫాలోవర్స్ బాగా ఎక్కువైపోయారు. ఇలాంటి పాపకు ఫ్యాన్స్ వుండటంలో తప్పేంలేదులే కానీ... సన్నీ చేష్టలకు ఆకతాయిలు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఈ అమ్మడి సోషల్ మీడియా అకౌంట్లలో బూతు ఫోటోలు, బూతు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై సన్నీలియోన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలాంటి ఆకతాయిలపై సన్నీలియోన్ స్పందిస్తూ... తన సోషల్ మీడియా అకౌంట్లలో బ్లాక్ ఆప్షన్ వుండటం చాలా సంతోషంగా వుందని, ఎందుకంటే ఎవరైనా అభ్యంతరకర ఫొటోలు, సమాచారాన్ని పోస్ట్ చేసినట్లు కనిపిస్తే అలాంటి వాళ్లను తన ఖాతాలో బ్లాక్ చేస్తానంటోంది. మరి ఈ అమ్మడు ఇలా ఎంతమందిని బ్లాక్ చేస్తూ కూర్చుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny leone  Warns  tweets  Porn star  hot videos  stills  

Other Articles