Prabhas launches Garam Movie Teaser

Prabhas launches garam movie teaser

Garam Movie Teaser, Aadi Garam Teaser, Garam movie latest news, Garam movie stills, Garam movie posters, Garam movie updates, Garam movie details, Prabhas, Aadi

Prabhas launches Garam Movie Teaser: Garam 2015 Telugu movie Teaser featuring Aadi, Adah Sharma, Brahmanandam and Shakalaka Shankar. Directed by Madan. Music directed by Agasthya. Produced by Surekha P.

ప్రభాస్ చేతుల మీదుగా ‘గరం’ టీజర్

Posted: 12/12/2015 10:21 AM IST
Prabhas launches garam movie teaser

యువ హీరో ఆది, ఆదాశర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘గరం’. ప్రముఖ దర్శకుడు మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ బ్యానర్ పై పి.సురేఖ నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను హైదరాబాద్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసారు. ఈ సంధర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ... ‘గరం’ టైటిల్ బాగుంది. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఆది చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. సాయికుమార్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.

హీరో ఆది, నటుడు సాయికుమార్, దర్శకుడు మదన్ లు ప్రభాస్ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సినిమా మంచి విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Garam  Teaser  Prabhas  Aadi  stills  

Other Articles