Superstar Rajinikanth Donates 10 crores for Chennai relief fund

Superstar rajinikanth donates 10 crores for chennai relief fund

Rajinikanth donated 10 crores to Chennai flood relief fund, Rajinikanth donated 10 crores, Rajinikanth 10 crores to Chennai flood relief fund, Rajinikanth donated 10 crores to Chennai people, Rajinikanth 10 crores, Rajinikanth donates, Rajinikanth helps to Chennai people, Rajinikanth

Superstar Rajinikanth Donates 10 crores for Chennai relief fund: Kollywood superstar hero Rajinikanth Donates 10 crores for Chennai Floods Affected People. Tollywood actors come forward to help the victims of Chennai floods and heroes started donation campaign for Chennai rains victims.

రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్న థలైవా

Posted: 12/08/2015 03:31 PM IST
Superstar rajinikanth donates 10 crores for chennai relief fund

తమిళనాడులోని చెన్నై నగరమంతా వరద నీటితో నిండిపోయింది. ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు, సినీతారలు సహయం చేయడంలో నిమగ్నమయ్యారు. తమిళ నటీనటులు వరద బాధితులకు సహాయం అందిస్తున్నారు. వరద బాధితుల కోసం చాలా మంది తమిళ నటీనటులు విరాళాలు అందించారు.

చెన్నై వరద బాధితుల సహాయం కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ తనవంతు విరాళంగా 10 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మొత్తాన్ని తమిళనాడు సీఎం జయలలితను ఆయన స్వయంగా కలిసి అందించారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరాడు. అంతకు ముందు రజనీకాంత్ తను నిర్వహిస్తున్న ‘శ్రీ రాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్' ద్వారా రూ.10 లక్షలు ఇచ్చాడు.

కానీ రజనీకాంత్ కేవలం 10 లక్షలు మాత్రమే విరాళంగా ఇచ్చారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తాజాగా ఇచ్చిన మొత్తంతో కలిసి 10 కోట్ల 10లక్షలకు చేరి, భారీ ఎత్తున విరాళం ఇచ్చినవారిలో అందరికంటే ముందు వరసలో నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  donates  helps  Chennai people  flood relief fund  

Other Articles