Dia Mirza | Direction | Movie news

Dia mirza turns as a director

Dia Mirza directions, Dia Mirza movies, Dia Mirza movie news, Dia Mirza stills, Dia Mirza hot stills, Dia Mirza hot gossips, Dia Mirza

Dia Mirza turns as a director: Bollywood actress and producer Dia Mirza next target Direction. Dia Mirza latest news, gossips, movies, stills, gallery.

మెగాఫోన్ పట్టనున్న దియా భామ

Posted: 12/03/2015 10:56 AM IST
Dia mirza turns as a director

ఒకప్పుడు తన గ్లామర్ తో హాట్ హాట్ సన్నివేశాలలో నటించి గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న దియా మీర్జా... నటిగా కాస్త బ్రేక్ ఇచ్చి నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాతగా మారి బాలీవుడ్ హాట్ హీరోయిన్ తో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ‘బాబీ జాసూస్’ అనే చిత్రాన్ని నిర్మించింది.

కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. నిర్మాతగా లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది. అయితే ఈసారి ఏకంగా మెగాఫోన్ పట్టి, దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. అందుకే దర్శకత్వం చేయాలని ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నాను. వచ్చే ఏడాది తొలి నెలల్లో షూటింగ్ ప్రారంభిస్తానని దియా చెప్పుకొచ్చింది.

మరి నిర్మాతగా విజయం సాధించని ఈ అమ్మడు దర్శకురాలిగా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. దియా భామ దర్శకత్వంలో రాబోయే ఆ సినిమాలో ఎవరు హీరోహీరోయిన్లుగా నటించనున్నారో.. అసలు ఎలాంటి కథతో రానుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dia Mirza  Direction  movie news  hot stills  bollywood  

Other Articles