Ravi Teja | Bengal Tiger | Censor Report | Release Date

Bengal tiger movie censor report

Bengal Tiger Censor Report, Bengal Tiger Movie Release Date, Bengal Tiger Audio Songs, Bengal Tiger movie trailer, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Bengal Tiger Movie Censor Report: Raviteja latest film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie Release on 10 December.

బెంగాల్ టైగర్ సెన్సార్ రిపోర్ట్

Posted: 12/02/2015 10:13 AM IST
Bengal tiger movie censor report

‘కిక్2’ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. ‘రచ్చ’ ఫేం దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.రాధామోహ‌న్ నిర్మించారు. భీమ్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇటీవలే ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ను అందజేసారు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రవితేజ సరసన తమన్నా, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటించారు. అక్ష ఓ ముఖ్య పాత్రలో నటించింది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Censor Report  Release Date  Rashi khanna  Tamanna  

Other Articles