Devi Sri Prasad | Hero | Dil Raju | Sukumar | Kumari 21F

Devi sri prasad to turn hero in sukumar direction

Dil Raju Announces film with Devi Sri Prasad, Dil Raju film with Devi Sri Prasad, Devi Sri Prasad with sukumar, Devi Sri Prasad in sukumar direction, Devi Sri Prasad in Dil Raju film, Devi Sri Prasad hero in dil raju film, Devi Sri Prasad latest news, Devi Sri Prasad movie news, Devi Sri Prasad as a hero, Devi Sri Prasad

Devi Sri Prasad to turn hero in sukumar direction: Southindian rockstar music director Devi Sri Prasad turn as a hero. Dil Raju Producer, Sukumar direction.

కన్ఫర్మ్: దేవి హీరో, సుకుమార్ డైరెక్షన్, దిల్ రాజు నిర్మాత

Posted: 11/28/2015 10:34 AM IST
Devi sri prasad to turn hero in sukumar direction

మంచి కథ దొరికితే తప్పకుండా హీరోగా చేస్తానని సౌత్ ఇండియన్ రాకింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ గతకొద్ది కాలంగా బహిరంగా ప్రకటించిస్తున్న విషయం తెలిసిందే. కానీ దేవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. తాజాగా దేవి సంగీతం అందించిన ‘కుమారి21ఎఫ్’ సినిమా విడుదలై, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా విజయోత్సవాన్ని నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లోని ఓ థియేటర్లో ప్రేక్షకుల మధ్య నిర్వహించారు. ఇందులో హీరో హీరోయిన్లు రాజ్ తరుణ్, హేభ పటేల్ లతో పాటు సుకుమార్, దేవి, రత్నవేలు, సూర్యప్రతాప్, దిల్ రాజు మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవి హీరోగా ఎంట్రీ ఇచ్చే విశేషాలను దిల్ రాజు ప్రకటించారు.

దిల్ రాజు మాట్లాడుతూ... మంచి కథ దొరికితే హీరోగా ఎంట్రీ ఇస్తానని దేవి చాలాసార్లు తెలియజేసాడు. అయితే దేవిని మా బ్యానర్లోనే హీరోగా పరిచయం చేస్తాను, ఆ సినిమాకు సుకుమార్ దర్శకత్వం, రత్నవేలు సినిమాటోగ్రఫిని అందిస్తాడు. ‘ఆర్య’ వంటి హిట్ సినిమాతో దేవిని హీరోగా పరిచయం చేస్తామని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devi Sri Prasad  Hero  Dil Raju  Sukumar  Kumari 21F  Songs  

Other Articles