Ali | comments | Anushka thighs

Ali vulgar comments on anushka thighs at size zero audio launch

Ali Sensational comments on Anushka thighs, Ali comments on Anushka thighs, Ali Abuse comments on Anushka thighs, Ali comments on Anushka thighs, Ali on Anushka thighs, Anushka thighs, Size Zero Audio Launch, Ali Anushka thighs, Ali Sensational comments, Anushka thighs

Ali Vulgar comments on Anushka thighs at Size Zero Audio Launch: Tollywood comedian, actor Ali Sensational comments on southindian star heroine Anushka thighs on Size zero audio launch.

అబ్బా.. తొడలంటే అనుష్కవే.. వేడి వేడి జిలేబీ!

Posted: 11/02/2015 10:47 AM IST
Ali vulgar comments on anushka thighs at size zero audio launch

ఆలీ నోటి దురుసు మరోసారి రుజువయ్యింది. కనీసం పబ్లిక్ ఫంక్షన్లలో ఎలా మాట్లాడాలో కూడా ఆలీకి తెలియడం లేదంటూ ఇప్పటికే చాలా మంది నేరుగానే విమర్శలు చేసారు. మరికొంత మంది డైరెక్టుగా తిట్టేసారు కూడా. అలాంటి ఆలీపై ఇప్పటికే చాలా ఫిర్యాదులున్నాయి. ఆడవాళ్లపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతాడని గతకొద్ది కాలంగా విమర్శలు వస్తూనే వున్నాయి. అయితే అలాంటి వాటినేమి పట్టించుకోకుండా ఆలీ మాత్రం తన నోటికొచ్చినట్లుగా మాట్లాడుకుంటూనే వెళ్తున్నాడు.

తాజాగా ఆలీ మరోసారి తన నోటిదురదను ప్రదర్శించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. అనుష్క, ఆర్య ప్రధాన పాత్రలలో సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైజ్ జీరో’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా కూడా విచ్చేసారు. ఆలీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో ఆలీ మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా అసభ్యకరంగా వున్నాయి. ఆలీ మాట్లాడుతూ.. నేను వచ్చిన క్షణం నుంచి ఒక్కటి బాగా గమనించాను. ఈ తండ్రికొడుకులు(రాఘవేంద్రరావు-ప్రకాష్) ఏంటోగానీ... నడుము మాత్రం వదలట్లేదు. ఆయన నడుం వదల్లేదు.. కొడుకు నడుంవదల్లేదు. ఆయన ప్రపంచంలోని వున్న పండ్లు అన్నిటితో కొట్టేసాడు. ప్రకాష్ ఇపుడు జిలేబితో కొడుతున్నాడు అని చెప్పుకొచ్చాడు.

Video Courtesy : NTV Telugu

ఇక అంతటితో ఆగకుండా... అనుష్క గురించి మాట్లాడుతూ... వేడి వేడి జిలేబీ వేస్తుంటే ఎవరికైనా తినాలనిపిస్తోంది... అలా వుంటుంది అనుష్క. ఇక ఇందాక ఆ అమ్మాయి(సోనల్ చౌహన్) వచ్చినప్పుడు ‘తొడగొట్టు..’ అని అడిగావ్ కదా సుమ! ఆ అమ్మాయికి తొడ లేదు. నువ్వు తొడగొట్టమని అడగాల్సిన హీరోయిన్ అనుష్క. అద్భుతమైన తొడలు. నువ్వు(సుమ) చూసావో లేదో... ‘బిల్లా’ సినిమాలో అనుష్క తొడలు మాములుగా వుండవు. అప్పటినుంచి నేను లైక్ చేసాను. ఈ తొడల సృష్టికర్త కె.రాఘవేంద్రరావు గారు. ఎన్ని తొడలు చూపించాడమ్మా సినిమాలో... ఏ తొడను వదల్లేదు ఆయన అంటూ మాట్లాడారు.

ఆలీ మాట్లాడిన ఈ మాటలకు ఏం అనాలో తెలియక అనుష్క, ప్రకాష్, రాఘవేంద్రరావులు మొహాన్ని చాటేసి, ఇబ్బంది పడిపోయారు. ఆలీ కామెంట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అనుష్క తొడల గురించి ఆలీ అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం లేదని, అయినా ఆలీ నోటి దురుసు గురించి అందరికి తెలిసిందేనంటూ అందరూ గుసగుసలు పెడుతున్నారు. మొత్తానికి ఆలీ అనుష్క తొడలపై చెత్త కామెంట్లు చేసి మరోసారి గరం గరం వార్తల్లో నిలిచాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ali  comments  Anushka thighs  Size Zero  Vulgar  stills  

Other Articles