Kareena kapoor | dress weight | Ki and Ka

Kareena kapoor dress weight 32 kgs

Kareena kapoor dress weight 32 kgs, Kareena kapoor dress weight 32 kgs in ki and ka, Kareena kapoor ki and ka dress weight, Kareena kapoor ki and ka, Kareena kapoor ki and ka movie news, Kareena kapoor ki and ka latest updates, Kareena kapoor, ki and ka, Kareena kapoor latest news, Kareena kapoor movies, Kareena kapoor movie news, Kareena kapoor

Kareena kapoor dress weight 32 kgs: Bollywood bebo Kareena kapoor latest film ki and ka. in this film Kareena kapoor dress weight 32 kgs. Manish Malhotra designed this dress.

కత్తిలాంటి కరీనా... భారీ బరువు డ్రెస్సులో పిచ్చెక్కించేసిందట!

Posted: 10/30/2015 11:08 AM IST
Kareena kapoor dress weight 32 kgs

బాలీవుడ్ స్లిమ్ అండ్ హాట్ సెక్సీ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తన డెడికేషన్ తో వార్తల్లో నిలిచింది. ఈ అమ్మడు ఏ సినిమాలో నటించినా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందనే మంచి టాక్ వుంది. అయితే ప్రస్తుతం కరీనా నటిస్తున్న తాజా చిత్రం ‘కీ అండ్ కా’.

ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో కరీనా డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ అంతా ఆశ్చర్యపోయారు. దీనికి గల కారణం తాను వేసుకున్న దుస్తులు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ భారీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో కరీనా లుక్ చాలా గ్రాండ్ గా వుండేందుకోసం ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో ఓ డ్రెస్ డిజైన్ చేయించాడు బాల్కీ.

గ్రాండ్ గా వుండాలని డిజైన్ చేసిన ఆ డ్రెస్ బరువు చివరకు 32 కిలోలకు చేరింది. ఈ డ్రెస్ పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లో వుంటుంది. ఈ 32 కిలోల బరువు గల డ్రెస్ వేసుకొని కరీనా షూటింగ్ లో పాల్గొంది. రెండు రోజుల పాట ఈ పాటను చిత్రీకరించారు. రెండు రోజుల పాటు ఆ డ్రెస్ తో కరీనా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చాలా చక్కగా నటించడంతో... ఈ అమ్మడి డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయారు.

కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనాతో పాటు అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్, అర్జున్ కపూర్ మరియు తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kareena kapoor  dress weight  Ki and Ka  Movie News  Stills  

Other Articles