Baahubali will conclude with part-2 twitts Rajamouli

Baahubali 3 not on the cards ss rajamouli

baahubali, baahubali sequels, baahubali 3, baahubali 2, baahubali movie, baahubali cast, baahubali news, baahubali collection, baahubali box office, ss rajamouli, ss rajamouli baahubali, prabhas, rana dagubbati, anushka shetty, tamannah bbhatia, entertainment news

Filmmaker SS Rajamouli said on Sunday that the third part in the "Baahubali" franchise is definitely on cards.

బాహుబలి పార్ట్ 3పై రాజమౌళి క్లారిటీ

Posted: 10/25/2015 08:35 PM IST
Baahubali 3 not on the cards ss rajamouli

తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసికెళ్లిన 'బాహుబలి' చిత్రానికి సంబంధించి మూడో పార్ట్ కూడా వస్తుందని, మూడో పార్టులో కొత్త హీరో, హారోయిన్లు, నటులు వుంటారంటూ పలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ తెర దించుతూ ఓ క్లారిటీ ఇచ్చాడు బాహుబలి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి-2 షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే.. బాహుబలి-3 గురించి చర్చ జోరుగా సాగుతుండటంపై ఆయన స్పష్టతనిచ్చారు. దాంతో రాజమౌళి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకి అసలు విషయం ముందుగానే తెలిసిపోయింది.

అదెలా అంటారా..? బాహుబలికి సంబంధించిన ఆంశాలపై ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ట్విట్ చేశారు. బాహుబలి కథ పార్ట్ 2 తోనే ముగుస్తుందని, బాహుబలి-3 ఉండదని తేల్చేశారు. అయితే బాహుబలి-2 మాత్రం ఇంతకు ముందెప్పుడూ కలిగించని అనుభూతిని కలిగిస్తుందని జక్కన్న వివరించారు. సమయం వచ్చినప్పుడు అన్నీ సవివరంగా చెప్తానని.. రూమర్స్ని నమ్మొద్దంటూ ట్వీట్ చేశారు. బాహుబలి-2లో ఏం జరుగుతుందనేది తనకు మాత్రమే తెలుసునని వెల్లడించారు రాజమౌళి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : S S Rajamouli  Twitter  Bahubali-3  

Other Articles