Killing Veerappan | Trailer | RGV

Killing veerappan movie latest trailer

Killing Veerappan Latest Trailer, Killing Veerappan Theatrical Trailer, RGV Killing Veerappan Theatrical Trailer, Killing Veerappan Trailer, Killing Veerappan movie news, Killing Veerappan movie updates, Killing Veerappan stills, Killing Veerappan news, Killing Veerappan posters, Killing Veerappan

Killing Veerappan Movie Latest Trailer: RGV's Killing Veerappan Telugu Trailer 2. Killing Veerappan is an upcoming film directed by Ram Gopal Varma with Shivaraj Kumar, Sandeep Bharadwaj and Parul Yadav in lead roles. Produced by BV Manjunath, music composed by Sai Kartheek, Ravi Shanker. Background Music and Sound Design by Seshu KMR.

కొత్త ట్రైలర్ తో Killing వీరప్పన్ ఎటాక్

Posted: 10/19/2015 11:17 AM IST
Killing veerappan movie latest trailer

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మరో థ్రిల్లర్ చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. జి.ఆర్. పిక్చర్స్ సమర్పణలో బి.వి. మంజునాథ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కన్నడ స్టార్ హీర్ శివరాజ్ కుమార్, నటుడు సందీప్ భరద్వాజ్, పరుల్ యాదవ్ ప్రధాన పాత్రలలో నటించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫోటోలు, పోస్టర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పూర్తిగా అడవుల్లోనే చిత్రీకరించినట్లుగా కనిపిస్తుంది. అయితే తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేసారు. శివరాజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, సందీప్ భరద్వాజ్ ‘వీరప్పన్’ పాత్రలో నటించారు.

గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Killing Veerappan  Trailer  RGV  Posters  

Other Articles