ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ వుండే బాలీవుడ్ హాట్ హీరోయిన్ కంగనా రనౌత్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘ఉమెన్ ఇన్ ది వరల్డ్’ పేరుతో సమావేశాలు జరుగనున్నాయి. ఈ చర్చలు ఈనెల 8, 9వ తేదిలలో లండన్ లో జరుగనున్నాయి.
అయితే ఈ సమావేశంలో పాల్గొనాలని కంగనాకు ఆ సమిట్ నుంచి ఆహ్వానం అందింది. కంగనా ఈ సమావేశాల్లో పాల్గొననుంది. అంతే కాకుండా ఈ సంధర్భంగా ఆమె తన సక్సెస్ స్టోరీని పంచుకోనున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనే మొదటి బాలీవుడ్ హీరోయిన్ కంగానేకే ఆ క్రెడిట్ దక్కనుంది.
గత ఏడాది ఏంజెలినా జోలీ, హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈసారి హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్, క్యారీ ముల్లిగన్ వంటి భామలు పాల్గొననున్నారు. మరి ఈ సమావేశంలో కంగనా ఎలాంటి కామెంట్లు చేయనుందో, ఏ విధంగా స్పందించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more