strawberry | telugu rights | movie stills | news

Strawberry movie telugu rights details

strawberry movie telugu rights, strawberry telugu rights, strawberry movie latest news, strawberry movie news, strawberry movie updates, strawberry movie details, strawberry movie dubbing, strawberry

strawberry movie telugu rights details: Tamil latest block buster hit film strawberry. this movie telugu rights bags sairam arts productions.

తెలుగులోకి రానున్న తమిళ ‘స్ట్రాబెరీ’

Posted: 09/14/2015 04:15 PM IST
Strawberry movie telugu rights details

ఇటీవ‌ల త‌మిళంలో విడుద‌లై సూప‌ర్‌హిట్ అయిన చిత్రం 'స్ట్రాబెరి'. ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా అనువాద హ‌క్కుల‌ను సాయిరాం ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ చేజిక్కించుకుంది. సురేష్ దూడ‌ల స‌మ‌ర్పణ‌. పా విజ‌య్ హీరోగా న‌టిస్తూ క‌థ‌, స్క్రీన్‌ప్లే అందిస్తూ డైరెక్షన్ చేశారు. అవ‌ని మోడి హీరోయిన్‌. స‌ముద్రఖ‌ని, దేవ‌యాని ప్రధాన‌పాత్రధారులు. కామెడి హ‌ర్రర్ కాన్సెప్ట్ తో ఈ సెప్టెంబ‌ర్ 11న 280కి పైగా థియేటర్స్‌లో ఈ సినిమా విడుద‌లై సూప‌ర్‌హిట్ టాక్ తో స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుంది. బేబి అను ఈ సినిమా కీల‌క‌పాత్రలో న‌టించింది. త‌మిళనాట జ‌రిగిన ఓ యదార్థ ఘ‌ట‌న ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాని తెలుగులో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత పి.సాంబ‌శివ‌రెడ్డి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి మాట‌లుః రాజశేఖ‌ర్ రెడ్డి, పాట‌లుః శివ‌గ‌ణేష్‌, ఫైట్స్: రాకీ రాజేష్‌, సంగీతం: త‌జ్‌నూర్‌, కెమెరాః మార వ‌ర్మ‌న్‌, ప్రొడ‌క్షన్ ఎగ్జిక్యూటివ్: అలంక వేణు, నిర్మాతః పి.సాంబ‌శివ‌రెడ్డి, క‌థ‌,స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: పా విజ‌య్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : strawberry  telugu rights  movie stills  news  

Other Articles